Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శివ కార్తికేయన్‌ మహావీరుడు విడుదలకు సిద్ధం

Advertiesment
Shiva Karthikeyan
, సోమవారం, 24 ఏప్రియల్ 2023 (10:34 IST)
Shiva Karthikeyan
హీరో శివ కార్తికేయన్‌, అదితి శంకర్ జంటగా మడోన్‌ అశ్విన్‌ దర్శకత్వంలో చేస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘మహావీరుడు’. ఈ చిత్రాన్ని శాంతి టాకీస్‌ పతాకంపై అరుణ్‌ విశ్వ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజా మేకర్స్ మహావీరుడు రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు.  
 
ఈ చిత్రానికి విధు అయ్యన్న సినిమాటోగ్రఫీ అందిస్తుండగా భరత్ శంకర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఫిలోమిన్ రాజ్ ఎడిటర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి కుమార్ గంగప్పన్ ఆర్ట్ డైరెక్టర్. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కత్రీనా కైఫ్ ప్రెగ్నెంటా?