Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

Advertiesment
hair

ఐవీఆర్

, గురువారం, 13 నవంబరు 2025 (18:52 IST)
కేశ్ కింగ్, భారత్ యొక్క ప్రాముఖ్యత పొందిన ఒక హెయిర్ కేర్ బ్రాండ్‌గా నిలిచింది. ఈ బ్రాండ్ తనకు తానే ఒక సరిక్రొత్త రూపాన్ని ఇవ్వడానికి రీ బ్రాండింగ్  చొరవలో ప్రథమాంశంగా ప్రవేశపెట్టారు కేశ్ కింగ్ గోల్డ్. దీనివలన బ్రాండ్‌కు ఒక క్రొత్త గుర్తింపు, ప్రతిపాదన, ప్యాకేజింగ్‌కు ఒక సరిక్రొత్త మరియు  ఆకర్షణీయమైన స్థానం పొందింది. ఈ రీ బ్రాండింగ్ చొరవ కారణంగా ఇమామి తన బ్రాండ్ కేశ్ కింగ్ కోసం ఒక ప్రత్యేక వ్యూహాత్మక మార్పును స్వీకరించింది. ఇప్పుడు అది దాని సాంప్రదాయ మూలాలను దాటి ఒక శక్తివంతమైన కొత్త ప్రతిపాదన స్వీకరించింది, ఆయుర్వేదం-విజ్ఞానం.
 
ఉత్పత్తి యొక్క ఈ సరిక్రొత్త రూపం కారణంగా గ్రాహకులకు అత్యున్నత నాణ్యత, సమర్థత, ఉపయోగాల లాభం పొందగలరు. ఇవి కూడా సరిక్రొత్త రూపంలో. బ్రాండ్ యొక్క ఆయుర్వేద పారంపర్యతను చెదరకుండా నిలుపుతూ ఈ సరిక్రొత్త ఉత్పత్తి గ్రాహకుల కోరికలను అనుసరించి తయారు చేయబడింది. ప్రస్తుత సమయాలలో గ్రాహకులు ప్రామాణికత, పని తీరు మరియు శాస్త్రీయ ధృవీకరణ  కోరుతున్నారు. కేశ్ కింగ్ గోల్డ్ గ్రాహకుల ఈ అన్ని కోరికలను పూరిస్తుంది ఎందుకంటే ఇందులో ఉంది గ్రో బయోటిన్, ప్లాంట్ ఒమేగా 3-6-9 వంటి ప్రముఖ వైజ్ఞానిక శక్తివంతమైన క్రియ కలిగిన మూలపదార్థాలతో 21 నమ్మకమైన ఆయుర్వేద వివిధ మూలికల తత్వాలతో. జుట్టు పెరుగుదల, జుట్టు రాలిపోవడాన్ని అరికట్టడానికి క్లినికల్లీ సర్టిఫికెట్ పొందింది.
 
ఈ వ్యూహాత్మక మార్పులో భాగంగా కేశ్ కింగ్ జుట్టు సంబంధిత పెరుగుతున్న సమస్యల పరిష్కారానికి కొన్ని కొత్త క్యాటగిరీస్‌లో కూడా తను విస్తరించ బోతోంది. ఈ విస్తరణ మూలంగా సమస్యలకు సరిపడు పరిష్కారాలను అందచేయగలుగుతుంది. జుట్టు పెరుగుదల వంటి ముఖ్యమైన అవసరాలను పూర్తి చేయనటువంటి విషయాన్ని గుర్తిస్తూ ఈ బ్రాండ్ కేశ్ కింగ్ గోల్డ్ శ్రేణి క్రింద తీసుకుని వచ్చారు ఒక సరిక్రొత్త ప్రోడక్ట్, అడ్వాన్స్డ్ హెయిర్ గ్రోత్ సెరమ్. ఈ సెరమ్ ప్యాక్‌లో అత్యధిక మోతాదులో గ్రోత్ యాక్టివ్స్ ఉన్నాయి. ఆయుర్వేద వన మూలికలు, రెడెన్సిల్, అనాగెయిన్, కోపెక్సిల్ యాక్వా మరియు ప్రోకాపిల్ వంటి శక్తివంతమైన మాలెక్యూల్స్ యొక్క అద్వితీయ మిశ్రమం. దీనివలన జుట్టు పెరుగుదల మీకు ప్రత్యక్షంగా కనపడుతుంది.
 
ఇదివరకు లాగానే బ్రాండ్ అంబాసిడర్ శిల్పా శెట్టీ కేశ్ కింగ్‌ను ఎండార్స్ చేస్తారు మరియు వెల్నెస్ ఐకాన్ రూపంలో వారి గుర్తింపు వలన బ్రాండ్ చూసిన ఒక విశ్వాసం మరియు భరోసా కలుగుతుంది. ప్రకటనల యొక్క సరిక్రొత్త వ్యూహంలో గ్రాహకుల యొక్క నిజమైన గాథల మీద ఎక్కువ నమ్మకం ఏర్పడగలదు. ఇది బలమైన సమర్దతా క్లెయిమ్‌ల మద్దతుతో బ్రాండ్ యొక్క కొత్త ప్రతిపాదనను హైలైట్ చేస్తుంది. లాంచ్ మరింత విజయవంతం కావడానికి కేశ్ కింగ్ ద్వారా టెలివిజన్, డిజిటల్ ప్లాట్ ఫారం, ప్రింట్ మీడియా మరియు ఇన్ - స్టోర్ ఛానెల్స్ లో ఒక జబర్దస్త్ 360- డిగ్రీ ఇంటిగ్రేటెడ్ క్యాంపైన్ నడపబడుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది