Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జాతకం


మేషం
మేష రాశి : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం ఆదాయం 8, వ్యయం : 14, రాజపూజ్యం : 4, అవమానం: 3 ఈ రాశివారి గ్రహచారం పరిశీలించగా వీరికి గురుబలం ఆశాజనకంగానే ఉంటుంది. శని,.... more

వృషభం
వృషభ రాశి: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు ఆదాయం: 2 వ్యయం 8, రాజ్యపూజ్యం 7, అవమానం: 3 ఈ రాశివారికి అనుకూలతలు సామాన్యంగా ఉన్నాయి. సంకల్పసిద్ధికి ఓర్పు ప్రధానం. అవకాశాలు అందినట్టే జారిపోతాయి..... more

మిథునం
మిథున రాశి : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు ఆదాయం 5, వ్యయం : 5, రాజపూజ్యం: 3, అవమానం 6 ఈ రాశివారికి ఈ సంవత్సరం శుభాశుభాల మిశ్రమం. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. ఆశావహదృక్పథంతో.... more

కర్కాటకం
కర్కాటక రాశి : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6 గ్రహాల సంచారం అనుకూలంగా ఉన్నా మిశ్రమ ఫలితాలే ఉన్నాయి. ఆదాయం బాగున్నా సంతృప్తి ఉండదు. తెలియని వెలితి వెన్నాడుతుంది. కార్యసిద్ధికి.... more

సింహం
సింహ రాశి : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం ఆదాయం: 2 వ్యయం: 14, రాజపూజ్యం: 2, అవమానం 2 ఈ రాశివారి గోచారం పరిశీలించగా ప్రతికూలతలే అధికంగా ఉన్నాయి. ఆదాయానికి మించిన ఖర్చులు, సమయానికి ధనం సర్దుబాటు కాకపోవటం వంటి.... more

కన్య
కన్య రాశి : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు ఆదాయం 5, వ్యయం: 5, రాజపూజ్యం: 5, అవమానం: 2 ఈ రాశివారికి గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. సంకల్పసిద్ధి, వ్యవహారజయం పొందగలరు. బంధుమిత్రులతో.... more

తుల
తుల రాశి : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 5 ఈ రాశివారి వారి గోచారం పరిశీలించగా వీరికి గ్రహాల సంచారం ప్రతికూలంగా ఉంది. ఆర్ధిక.... more

వృశ్చికం
వృశ్చిక రాశి : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం : 4 అవమానం: 5 ఈ సంవత్సరం ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలే ఉన్నాయి. సంకల్పసిద్ధికి ఓర్పు, కృషి ప్రధానం. ఎవరిపైనా ఆధారపడవద్దు..... more

ధనస్సు
ధనస్సు రాశి: మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం: 7, అవమానం 5, ఈ రాశి అన్ని రంగాల వారికీ యోగదాయకమే. ఆర్థికంగా బాగుంటుంది. పొదుపు పథకాలు కలిసివస్తాయి..... more

మకరం
మకర రాశి : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట, 1, 2 పాదాలు ఆదాయం 14, వ్యయం: 14, రాజపూజ్యం: 3, అవమానం 1 గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. రుణసమస్యలు పరిష్కారమవుతాయి. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు..... more

కుంభం
కుంభ రాశి : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1,2,3 పాదాలు ఆదాయం 14, వ్యయం: 14 రాజపూజ్యం : 6, అవమానం 1 ఈ రాశివారికి ఏలిననాటి శనిప్రభావం, గురుబలం లోపం అధికంగా ఉన్నాయి. ఆదాయం బాగున్నా సంతృప్తి.... more

మీనం
మీన రాశి : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం: 4 ఈ రాశివారికి ఈ సంవత్సరం శుభాశుభాల మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్ధికలావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. ఆదాయం బాగుంటుంది..... more