జాతకం


మేషం
మేషం : అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం ఆర్థిక స్థితి సామాన్యం. పురోగతి లేక నిరుత్సాహం చెందుతారు. గృహంలో స్తబ్దత నెలకొంటుంది. ఆలోచనలతో సతమతమవుతారు. ఖర్చులు.... more

వృషభం
వృషభం : కృత్తిక 2, 3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు. కొత్త విషయాలపై దృష్టిసారిస్తారు. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. పనులు మొండిగా పూర్తి చేస్తారు..... more

మిథునం
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్థ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు. కార్యసాధనకు ఓర్పు ప్రధానం. యత్నాలు విరమించుకోవద్దు. గత సంఘటనలు పునరావృతమవుతాయి. ఖర్చులు.... more

కర్కాటకం
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష. అంచనాలు ఫలిస్తాయి. మీ నమ్మకం వమ్ముకాదు. వాగ్ధాటితో రాణిస్తారు. వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. ఎదుటివారి.... more

సింహం
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం. వ్యవహారాల్లో మీదే పైచేయి. మాటతీరుతో ఆకట్టుకుంటారు. కష్టం ఫలిస్తుంది. బాకీలు వసూలవుతాయి. ఖర్చులు విపరీతం. చేతిలో ధనం.... more

కన్య
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు. ఖర్చులు అంచనాలకు భిన్నంగా ఉంటాయి. సాయిం చేసేందుకు అయినవారే సందేహిస్తారు. అవసరాలు అతికష్టంమ్మీద.... more

తుల
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు. ఈ వారం అనుకూలదాయకమే. శుభకార్యాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ప్రేమానుబంధాలు బలపడతాయి. వాగ్ధాటితో రాణిస్తారు..... more

వృశ్చికం
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. నమ్మకస్తులే తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు..... more

ధనస్సు
ధనస్సు : మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం అనుకూల పరిస్థితులున్నాయి. మీ ఆలోచనల్లో మార్పు వస్తుంది. వ్యవహారాలతో తీరిక ఉండదు. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు.... more

మకరం
మకరం : ఉత్తరాషాఢ 2, 3 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. సంతోషకరమైన వార్తలు వింటారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి..... more

కుంభం
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. రుణ బాధలు తొలగుతాయి. మానసికంగా కుదుటపడతారు. ఊహించని ఖర్చులే.... more

మీనం
మీనం : పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి సమర్థతను చాటుకుంటారు. కృషి ఫలిస్తుంది. బాధ్యతలు అధికమవుతాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. ఆదాయ వ్యయాలకు.... more