జాతకం


మేషం
మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం ఉల్లాసంగా గడుపుతారు. ఖర్చులు అధికం సంతృప్తికరం. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. పనులు సానుకూలమవుతాయి. ఆసక్తికరమైన విషయాలు వింటారు. కార్యసిద్ధి, ధనలాభం వున్నాయి..... more

వృషభం
వృషభం: కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు. ఈ మాసం యోగదాయకమే. సమస్యలు సద్దుమణుగుతాయి. అనుకున్నది సాధిస్తారు. సంతానం రాక సంతోషాన్నిస్తుంది. బంధుత్వాలు బలపడతాయి. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు..... more

మిథునం
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు. అన్ని రంగాల వారికి బాగుంటుంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ధనలాభం ఉంది. ఖర్చులు భారమనిపించవు. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త వహించండి..... more

కర్కాటకం
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష. సత్కాలం సమీపిస్తోంది. ఆశావహ దృక్పథంతో యత్నాలు సాగించండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. ఆర్థిక సమస్యలు.... more

సింహం
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం. ఆదాయం సంతృప్తికరం. ఖర్చులు అధికం. ధనానికి ఇబ్బంది వుండదు. ఆప్తులకు సాయం అందిస్తారు. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. లక్ష్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. పరిస్థితులు.... more

కన్య
కన్యారాశి : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు. సంప్రదింపులు నిరుత్సాహపరుస్తాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. బంధువులతో విభేదాలు తలెత్తుతాయి. ప్రతికూలతలు అధికం. అప్రమత్తంగా వ్యవహరించాలి. ఆదాయం.... more

తుల
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు. అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ఆధ్యాత్మికత.... more

వృశ్చికం
వృశ్చికం: విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట. ఈ మాసం అనుకూలదాయకం. పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతలు పెరుగుతాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. ఖర్చులు అధికం. సంతృప్తికరం. విలాస వస్తువులు కొనుగోలు.... more

ధనస్సు
ధనస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. మీ ప్రమేయం వివాహ యత్నం ఫలిస్తుంది. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. దీర్ఘకాలిక సమస్యలు సద్దుమణుగుతాయి. ధనలాభం వుంది. ఖర్చులు అధికం. సంతృప్తికరం. పెట్టుబడులపై.... more

మకరం
మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. బాధ్యతలు పెరుగుతాయి. వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. సహాయం, సలహాలు ఆశించవద్దు. నమ్మకస్తులే మోసగించే ఆస్కారం వుంది..... more

కుంభం
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు. అనుకూలతలు అంతంత మాత్రమే. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆత్మీయుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. ఆదాయ వ్యయాలకు పొంతన.... more

మీనం
మీనం: పూర్వాభాద్ర 4వ పాదం. ఉత్తరాభాద్ర, రేవతి. ఈ మాసం శుభాశుభాల మిశ్రమం. ఖర్చులు అంచనాలను మించుతాయి. డబ్బుకు ఇబ్బంది వుండదు. ఓర్పుతో వ్యవహరించాలి. శ్రమ అధికం, ఫలితం శూన్యం. అవకాశాలు చేజారిపోతాయి. యత్నాలు.... more