మధుమేహం. ఒకసారి వచ్చాక దాన్ని నియంత్రించుకోవాల్సిన విషయం వారివారి చేతుల్లోనే వుంటుంది. డయాబెటిస్ రోగులు ఇప్పుడు చెప్పుకునే 7 విషయాలపై శ్రద్ధ వహిస్తుండాలి. అవేమిటో తెలుసుకుందాము.
credit: Freepik
రోజుకు ఒక భోజనానికి పరిమితం చేయండి. ఎక్కువ అన్నం తినవద్దు
ఇడ్లీ, దోసె వంటివి మానేసి ఓట్ మీల్ అలవాటు చేసుకోండి
టీ-కాఫీ తగ్గించండి. వీటిలో ఉపయోగించే చక్కెర పరిమాణం సమస్య తెస్తుంది.
డయాబెటిక్ రోగులు భోజనం దాటవేయకూడదు. సమయానికి తినడం అలవాటు చేసుకోండి
డయాబెటిక్ రోగులకు వ్యాయామం చాలా అవసరం. వారానికి కనీసం 150 నిమిషాలు వ్యాయామం చేయండి
గ్లూకోజ్ పర్యవేక్షణ పరికరాలను అందుబాటులో ఉంచుకోండి. గ్లూకోజ్ స్థాయిలను తరచుగా పర్యవేక్షించండి
రోజుకు కనీసం ఏడు గంటలు నిద్రపోండి. రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోకండి.
గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వబడింది. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.