పప్పు పూర్ణాలు లేదా పూర్ణం బూరెలు ఒక రుచికరమైన సాంప్రదాయక స్వీట్. శనగపప్పు, బెల్లం, నెయ్యి వంటి పోషకాలున్న పదార్థాలతో వీటిని తయారు చేస్తారు. రుచిగా ఉండటమే కాకుండా, పప్పు పూర్ణాలు ఆరోగ్యానికి కూడా కొన్ని ప్రయోజనాలను అందిస్తాయి. పూర్ణం బూరెల్లో ఉపయోగించే ప్రధాన పదార్థాలు, వాటి ప్రయోజనాలు తెలుసుకుందాము.
credit: social media and webdunia