Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శివ షడక్షర స్తోత్రం ప్రతిరోజూ జపిస్తే జరిగేది ఇదే

Advertiesment
Lord shiva

సిహెచ్

, గురువారం, 13 నవంబరు 2025 (18:12 IST)
ఓం నమః శివాయ అనే శివ షడక్షరీ మంత్రమే సకల వేదాలకు సారం అని, సమస్త జ్ఞానానికి మూలం అని చెప్పబడింది. పరమేశ్వరుడు సృష్టిలోని ప్రతి అణువులో ఉన్నాడని, అందుకే ఈ మంత్రాన్ని జపించినా, స్తోత్రాన్ని పఠించినా తక్షణ ఫలితాలు కలుగుతాయని నమ్మకం. శివ షడక్షరీ మంత్ర జపంతో జన్మజన్మల నుండి పోగుపడిన పాపాలు, కర్మ దోషాలు తొలగిపోతాయి.
 
అంతేకాదు ధనం, ఐశ్వర్యం కలుగుతాయి. ఈ స్తోత్రం యొక్క శక్తి వలన దుష్ట శక్తుల నుండి రక్షణ లభిస్తుంది. భౌతిక జీవితంలో శాంతి, ఆనందం, సంతృప్తి లభిస్తాయి. కనుక శివునికి ప్రీతిపాత్రమైన ఈ కార్తీక మాసంలో ప్రతిరోజూ జపిస్తుంటే ఆ ఆదిదేవుడి అనుగ్రహం పొందవచ్చు. భక్తితో స్మరిద్దాం ఓం గోవిందాయ నమః, ఓం నమః శివాయ

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమేజాన్ భాగస్వామ్యంతో శ్రీవారి భక్తుల కోసం ఏఐ చాట్‌బాట్