‘‘రాకాస’ మూవీని ఆడియెన్స్‌తో పాటుగా చూశాం. ప్రీమియర్ల నుంచే మా సినిమాకి మంచి రెస్పాన్స్ దక్కింది. మేం ఎక్కడైతే ఆడియెన్స్ ఎక్కువగా నవ్వుతారు, ఎంజాయ్ చేస్తారు? అని అనుకున్నామో అక్కడ అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో తీసిన మా ‘రాకాస’ని చూసి ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. విడుదలైన ప్రతీ చోటా మా ‘రాకాస’కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది’ అని నిహారిక కొణిదెల అన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష పార్టీ దళిత సోదరులను పావులుగా ఎంచుకుని తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తున్న విమర్శలకు సర్వత్రా వ్యతిరేక వస్తోంది. వైఎస్సార్సీపీ నేతల రాజకీయ క్రీడలో మా దళిత సోదరులను పావులుగా వాడుకోకండి అంటూ ఎలుగెత్తి చాటుతున్నారు. డప్పు సోదరల గురించి వారి చేసుకుంటున్న జాతర గురించి వైసీపీ నేతలు చేస్తున్న విధానాన్ని తప్పు పట్టారు.