మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం అభియోగాలకు ధీటుగా స్పందిస్తారు. పొదుపు ధనం అందుకుంటారు. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. మనోధైర్యంతో...అన్నీ చూడండి
చూ, చే, చో, లా, లీ, లూ, లే, లో, ఆ
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు కార్యసిద్ధికి ఓర్పు ప్రధానం. ఉత్సాహంగా శ్రమించండి. రావలసిన ధనాన్ని లౌక్యంగా రాబట్టుకోవాలి....అన్నీ చూడండి
ఈ, ఊ, ఏ, ఓ, వా, వీ, వూ, వే, వో
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. సాయం ఆశించవద్దు. మనోధైర్యంతో యత్నాలు సాగించండి....అన్నీ చూడండి
కా, కీ, కూ, ఖం, జ, ఛ, కే, కో, హ
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష లక్ష్యాన్ని సాధిస్తారు. ఖర్చులు అదుపులో ఉండవు. రుణాలు, చబదుళ్లు స్వీకరిస్తారు. పనులు సానుకూలమవుతాయి. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. కొత్తవ్యక్తులతో...అన్నీ చూడండి
హి, హు, హే, హో, డా, డీ, డూ, డే, డో
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం పనులు నిర్విఘ్నంగా సాగుతాయి. ఆపన్నులకు సాయం చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి....అన్నీ చూడండి
మా, మీ, మూ, మే, మో, టా, టీ, టూ, టే
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు లావాదేవీలు ప్రశాంతంగా సాగుతాయి. ఒత్తిడికి గురికావద్దు. స్థిమితంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి....అన్నీ చూడండి
టో, పా, పి, పూ, షం, ణా, ఢ, పే, పో
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు మీ కష్టం ఫలిస్తుంది. అనుకున్న లక్ష్యం సాధిస్తారు. స్థిరాస్తి ధనం అందుతుంది....అన్నీ చూడండి
రా, రి, రూ, రే, రో, తా, తీ, తూ, తే
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు అవకాశాలు అందినట్టే చేజారిపోతాయి. కష్టించినా ఫలితం ఉండదు. చిన్న విషయానికే చికాకుపడుతుంటారు. ఆప్తులను కలుసుకుంటారు. ఇతరులకు...అన్నీ చూడండి
తో, నా, నీ, నూ, నే, నో, యా, యీ, యూ
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం సమయానికి ధనం అందుతుంది. రుణవిముక్తులవుతారు. ఖర్చులు సామాన్యం. గృహం ప్రశాంతంగా ఉంటుంది....అన్నీ చూడండి
యే, యో, బా, బీ, భూ, ధా, భా, డా
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, పాదాలు మాటతీరుతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. ఒక వార్త సంతోషం కలిగిస్తుంది. కొత్త పనులకు శ్రీకారం...అన్నీ చూడండి
బో, జా, జి, జూ, జే, జో, ఖా, గా, గీ
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ కృషి ఫలిస్తుంది. పొదుపు...అన్నీ చూడండి
గూ, గే, గో, సా, సీ, సూ, సే, సో, ద
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి మీదైన రంగంలో పురోగమిస్తారు. మీ కృషి ప్రశంసనీయమవుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. పనులు మధ్యలో ఆపివేయొద్దు. ఖర్చులు విపరీతం....అన్నీ చూడండి
దీ, దూ, శ్య, ఝ, థా, దే, దో, చా, చి
అవును
కాదు
చెప్పలేం