మేషం : : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం కార్యసాధనకు మరింత శ్రమించాలి. ఏ విషయాన్నీ సమస్యగా భావించవద్దు. పట్టుదలే...అన్నీ చూడండి
చూ, చే, చో, లా, లీ, లూ, లే, లో, ఆ
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు సంప్రదింపులు ఫలిస్తాయి. ఆశించిన ఫలితం సాధిస్తారు. చెల్లింపుల్లో ఏకాగ్రత వహించండి. బాధ్యతలు...అన్నీ చూడండి
ఈ, ఊ, ఏ, ఓ, వా, వీ, వూ, వే, వో
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు సమయస్ఫూర్తితో మెలగండి. బేషజాలకు పోవద్దు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. కొందరి వ్యాఖ్యలు...అన్నీ చూడండి
కా, కీ, కూ, ఖం, జ, ఛ, కే, కో, హ
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష రుణవిముక్తులై తాకట్టు విడిపించుకుంటారు. ఖర్చులు సామాన్యం. ఇంటి విషయాలపై దృష్టి పెడతారు. పనులు నిర్విఘ్నంగా సాగుతాయి. కొత్త యత్నాలు...అన్నీ చూడండి
హి, హు, హే, హో, డా, డీ, డూ, డే, డో
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం సంకల్పబలంలో యత్నాలు సాగించండి. మీ కష్టం మరొకరికి కలిసివస్తుంది. ఆకస్మిక ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. అవసరాలు వాయిదా వేసుకుంటారు....అన్నీ చూడండి
మా, మీ, మూ, మే, మో, టా, టీ, టూ, టే
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు స్నేహితుల వ్యాఖ్యలు ఉత్తేజపరుస్తాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. మీ కృషి ఫలిస్తుంది. ఖర్చులు...అన్నీ చూడండి
టో, పా, పి, పూ, షం, ణా, ఢ, పే, పో
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు కార్యసాధనకు సంకల్ప బలం ముఖ్యం. ఆశావహదృక్పథంతో యత్నాలు సాగించండి. అపోహలకు తావివ్వవద్దు....అన్నీ చూడండి
రా, రి, రూ, రే, రో, తా, తీ, తూ, తే
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. పెద్దల సలహా పాటిస్తారు. ముందుచూపుతో తీసుకున్న నిర్ణయం ఫలిస్తుంది. ఉత్సాహంగా పనులు...అన్నీ చూడండి
తో, నా, నీ, నూ, నే, నో, యా, యీ, యూ
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం తలపెట్టిన కార్యం విజయవంతవుతుంది. నూతన పరిచయాలు అభివృద్ధికి సహకరిస్తాయి. ఆప్తులతో కాలక్షేపం...అన్నీ చూడండి
యే, యో, బా, బీ, భూ, ధా, భా, డా
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు కీలక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ప్రలోభాలకు లొంగవద్దు. పెద్దల సలహా తీసుకుండి....అన్నీ చూడండి
బో, జా, జి, జూ, జే, జో, ఖా, గా, గీ
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు కార్యానుకూలత, ధనలాభం ఉన్నాయి. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. వ్యతిరేకులు సన్నిహితులవుతారు....అన్నీ చూడండి
గూ, గే, గో, సా, సీ, సూ, సే, సో, ద
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి శ్రమించినా ఫలితం అంతంత మాత్రమే. సహనంతో యత్నాలు సాగించండి. సంకల్పబలమే మీ విజయానికి దోహదపడుతుంది. చెల్లింపుల్లో అశ్రద్ధ తగదు....అన్నీ చూడండి
దీ, దూ, శ్య, ఝ, థా, దే, దో, చా, చి
అవును
కాదు
చెప్పలేం