స్వాతి నాయుడు... శృంగారం వీడియోలు...

శుక్రవారం, 1 మార్చి 2019 (17:03 IST)
స్వాతినాయుడు.. సోషల్ మీడియాలో ఈ పేరు ఒక సంచలనం. అందుకే స్వాతినాయుడు అంటే తెలియనివారు ఉండరు. యువతకు అయితే పరిచయమే అవసరం లేని నటి ఈమె. యాంకర్‌గా చిన్నతరహా నీలి చిత్రాల్లో నటించి కెరీర్‌ను కొనసాగించిన స్వాతినాయుడు మొత్తానికి ఒక ఇంటికి యజమాని అయ్యింది. కెరీర్లో ఈమె ఎన్నో ఒడిదుడికులను స్వాతి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని పెళ్ళి చేసుకుంది. 
 
ఈ నెల 23వ తేదీన స్వామినాయుడు పెళ్ళి జరిందట. మొదట్లో స్వాతి పెళ్ళి జరగలేదని సోషల్ మీడియాలో ఆమె అభిమానులు మెసేజ్‌లు చేశారు. కానీ స్వాతినాయుడు స్వయంగానే తనకు పెళ్ళి జరిగిపోయిందని చెప్పింది. తన భర్త అవినాష్‌, కుటుంబ సభ్యుల ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 
 
యు ట్యూబ్‌లో రొమాంటిక్ డోస్ ఎక్కువగా ఉన్న సీన్లలో నటిస్తూ ఇంతకాలం ముందుకెళుతున్న స్వాతినాయుడు కొన్ని సినిమాల్లో కూడా నటించింది. పెళ్ళయిన తరువాత ఇక నుంచి యు ట్యూబ్‌లో రొమాంటిక్ వీడియోలలో నటించకూడదని నిర్ణయించుకుందట.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం నమితా బొట్టు చిత్రం విడుదల తేదీ ఖరారు..!