మేషం :- చేతి వృత్తులు, చిరు వ్యాపారులకు అన్ని విధాలా కలిసిరాగలదు. మీ కార్యక్రమాలు వాయిదా పడతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అనుకూలిస్తాయి. ఎదుటివారి తీరును గమనించి వ్యవహరించండి....Read More
చూ, చే, చో, లా, లీ, లూ, లే, లో, ఆ
వృషభం :- ఉద్యోగస్తులకు విశ్రాంతి లభిస్తుంది. మీ చిన్నారుల భవిష్యత్ గురించి తగు శ్రద్ధ తీసుకుంటారు. రాజకీయనాయకులకుప్రయాణాలలో మెళుకువ అవసరం. వ్యాపారాల్లో పెరిగిన పోటీ ఆందోళన కలిగిస్తుంది....Read More
ఈ, ఊ, ఏ, ఓ, వా, వీ, వూ, వే, వో
మిథునం :- యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. ప్రముఖులకు బహుమతులు అందజేస్తారు. వాహనం నడుపునపుడు ఏకాగ్రత అవసరం. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. ఇతరులతో అతిగా...Read More
కా, కీ, కూ, ఖం, జ, ఛ, కే, కో, హ
కర్కాటకం :- హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. భాగస్వామిక చర్చల్లో కొత్త ప్రతిపాదనలు చోటు చేసుకుంటాయి. గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు....Read More
హి, హు, హే, హో, డా, డీ, డూ, డే, డో
సింహం :- వ్యాపారాల్లో పెరిగిన పోటీ ఆందోళన కలిగిస్తుంది. రవాణా రంగాలలోని వారికి మెళుకువ అవసరం. నిరుద్యోగులకు ఎటు వంటి అవకాశం లభించినా సద్వినియోగం చేసుకొండి. కపటంలేని...Read More
మా, మీ, మూ, మే, మో, టా, టీ, టూ, టే
కన్య :- స్త్రీలు తమ ఉత్సాహాని అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం. మనుష్యుల మనస్థత్వము తెలిసి మసలు కొనుట మంచిది. పాత మిత్రుల కలయికతో గత విషయాలు జ్ఞప్తికి...Read More
టో, పా, పి, పూ, షం, ణా, ఢ, పే, పో
తుల :- బంధువుల రాకపోకలు అధికం. పెరిగిన ధరలు, చాలీచాలని ఆదాయంతో సతమతమవుతారు. నూతన పరిచయాలు మీ ఉన్నతికి తోడ్పడతాయి. దైవ కార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది....Read More
రా, రి, రూ, రే, రో, తా, తీ, తూ, తే
వృశ్చికం :- ఆర్ధికంగా బాగుగా స్థిరపడతారు. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. రిప్రజెంటివ్లకు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ఆశాజనకం. వృత్తి వ్యాపారాల్లో రాణిస్తారు. ఉద్యోగస్తులకు...Read More
తో, నా, నీ, నూ, నే, నో, యా, యీ, యూ
ధనస్సు :- వస్త్ర, బంగారం, ఫ్యాన్సీ, గృహోపకరణ వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. సంఘంలో మీ మాటకు మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రముఖుల ఇంటర్వ్యూల కోసం పడిగాపులు పడతారు....Read More
యే, యో, బా, బీ, భూ, ధా, భా, డా
మకరం :- ఏ వ్యక్తికీ అతి చనువు ఇవ్వటం మంచిది కాదు. బంధు మిత్రుల నుంచి ఒత్తిడి, మొహమ్మాటం ఎదురవుతాయి. నిరుద్యోగులు ఇంటర్వ్యూ లేఖలు అందుకుంటారు. స్త్రీలకు...Read More
బో, జా, జి, జూ, జే, జో, ఖా, గా, గీ
కుంభం :- ఆర్థిక లావాదేవీలు, కీలమైన వ్యవహరాల్లో ఏకాగ్రత వహించండి. బంధువులను కలుసకుంటారు. రాజకీయనాయకులు పార్టీ సభ్యులతో ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. మీ అభిరుచులకు తగిన విధంగా...Read More
గూ, గే, గో, సా, సీ, సూ, సే, సో, ద
మీనం :- కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. గృహ మరమ్మతులు, మార్పులు, చేర్పులు వాయిదాపడతాయి. వ్యవహార దక్షత, పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. మీ ఉన్నతిని చాటుకోవటం...Read More
దీ, దూ, శ్య, ఝ, థా, దే, దో, చా, చి
అవును
కాదు
చెప్పలేం