Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

AP assembly Exit Poll Result 2024 ఏపీ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ 2024 లైవ్

Advertiesment
AP assembly Exit Poll Result 2024 LIVE
AP assembly Exit Poll Result 2024 LIVE: ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ 2024 లైవ్. ఏపీ అసెంబ్లీ ఫలితాలు ఎలా వుంటాయన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొని వుంది. కొద్దిసేపటి క్రితమే సార్వత్రిక ఎన్నికల సమయం ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడుతున్నాయి. ఆ వివరాలు చూద్దాము.

ఆంధ్రప్రదేశ్ ఎగ్జిట్ పోల్స్ రైజ్ ఫలితాలు
తెలుగుదేశం(కూటమి); 113-122
వైసిపి: 48-60
ఇతరులు: 0-1
 
పయనీర్ ఎగ్జిట్ పోల్
తెలుగుదేశం: 144
వైసిపి: 31
ఇతరులు: 0
 
చాణక్య స్ట్రాటజీస్
తెలుగుదేశం(కూటమి): 114-125
వైసిపి: 39-49
ఇతరులు: 0-1
 
పీపుల్ పల్స్
తెలుగుదేశం: 95-110
వైసిపి: 45-60
జనసేన: 14-20
భాజపా: 2-5
ఇతరులు:0
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మూఢం పోయింది.. ముహూర్తాలు వచ్చాయి.. అవి దాటితే..