Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎగ్జిట్ పోల్స్ నోట - కోమటి పల్స్ మాట

Advertiesment
exit polls

సెల్వి

, శనివారం, 1 జూన్ 2024 (20:12 IST)
exit polls
ఎన్నికలు.. ఎగ్జిట్ ఫలితాలు
ఇండియాను పోపో అంటే 
ఎన్డీయేను రారా అంటోంది.. 
తెలంగాణలోనూ సై అంటోన్న ఆరెంజ్ జెండా

కూటమి అయినా, ఏ సేన అయినా
పేదవాడిని చేయి పట్టుకుని నడిపించే సర్కార్ కావాలంటోంది.. 
ఏపీ ప్రజల పల్స్ పట్టుకోవడం కష్టమా 

కోమటి మాటలు ఎగ్జిట్ పోల్స్‌లో నిజమయ్యాయా
ఏపీలో ప్రజల పట్టం ఎవరికి.. జూన్ 4 వరకు.. ఆగు సుమా..

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేకే సర్వేస్ ఎగ్జిట్ పోల్ నిజమైతే వైఎస్ఆర్‌సిపి పరిస్థితి ఏంటి?