మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం గ్రహబలం అనుకూలంగా ఉంది. పరిస్థితులు మెరుగుపడతాయి. ప్రతి విషయంలోను మీదే పైచేయి. ఆదాయానికి తగ్గట్టుగా బడ్జెట్ వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. వాయిదా పడుతూ వస్తున్న పనులు....
moreవృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు మీదైన రంగంలో రాణిస్తారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. సమర్ధతను చాటుకుంటారు. బంధుమిత్రులతో తరచు సంభాషిస్తుంటారు. ఖర్చులు అధికం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. ఆప్తులకు సాయం అందిస్తారు.....
moreమిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు వ్యవహారానుకూలత ఉంది. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ కష్టం ఫలిస్తుంది. స్నేహసంబంధాలు బలపడతాయి. ఉల్లాసంగా గడుపుతారు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపునకు....
moreకర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష కార్యసాధనకు ఓర్పు, పట్టుదల ముఖ్యం. యత్నాలు విరమించుకోవద్దు. ఆత్మస్థైర్యంతో అడుగు ముందుకేయండి. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. పెద్దఖర్చు తగిలే సూచనలున్నాయి. ధనం మితంగా వ్యయం చేయండి.....
moreసింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం ప్రతికూలతలు అధికం. ఆలోచనలతో సతమతమవుతారు. రావలసిన ధనం సమయానికి అందదు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. మనోధైర్యంతో యత్నాలు సాగించండి. అవకాశాలను వదులుకోవద్దు. ఆదివారం నాడు ముఖ్యుల కలయిక....
moreకన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు అన్ని రంగాల వారికీ యోగదాయకమే. మీ కష్టం ఫలిస్తుంది. స్థిరాస్తి ధనం అందుకుంటారు. ఖర్చులు భారమనిపించవు. నిదానంగా పనులు పూర్తి చేస్తారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి.....
moreతుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. మీ ఆతిధ్యం ఆకట్టుకుంటుంది. పరస్పరం కానుకలిచ్చిపుచ్చుకుంటారు. పనులు త్వరితగతిన సాగుతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. మీ ఉన్నతిని చాటుకోవటానికి అతిగా ఖర్చుచేస్తారు.....
moreవృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు తలపెట్టిన కార్యం సిద్ధిస్తుంది. లక్ష్యం సాధిస్తారు. స్థిరచరాస్తి మూలక ధనం అందుతుంది. ఆర్భాటాలకు ఖర్చు చేస్తారు. వాహనం అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. బుధవారం నాడు కొత్త సమస్య ఎదురయ్యే....
moreధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం మీ ఓర్పునకు పరీక్షా సమయం. కార్యసాధనకు మరింత శ్రమించాలి. పట్టుదలతో యత్నాలు సాగించండి. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. ఎంత ఆదాయం వచ్చినా చేతిలో ధనం....
moreమకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు ఆర్ధికస్థితి నిరాశాజనకం. పురోగతి లేక నిస్తేజానికి లోనవుతారు. ఖర్చులు విపరీతం. పొదుపు ధనం గ్రహిస్తారు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. కష్టపడినా ఫలితం ఉండదు. ఆత్మీయుల....
moreకుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు ఈ వారం యోగదాయకం. ఆశలొదిలేసుకున్న ధనం అందుతుంది. అవసరాలు నెరవేరుతాయి. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. పెద్దలతో సంద్రింపులు జరుపుతారు. మీ....
moreమీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి వ్యవహార ఒప్పందాలకు అనుకూలం. ఆచితూచి నిర్ణయం తీసుకోండి. అనుభవజ్ఞులను సంప్రదించండి. ఏకపక్షంగా వ్యవహరించవదు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. పనులు అర్థాంతంగా ముగిస్తారు. ఖర్చులు విపరీతం. శనివారం నాడు నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. దంపతుల....
more