మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం ఈ మాసం నిరాశాజనకం. సంప్రదింపులు నిరుత్సాహపరుస్తాయి. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. అన్యమస్కంగా గడుపుతారు. ఆదాయానికి మించిన ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. చేబదుళ్లు స్వీకరిస్తారు. ముఖ్యులను....
moreవృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు వ్యవహార ఒప్పందాల్లో మెళకువ వహించండి. ప్రతి విషయంలోను ఆచితూచి అడుగేయాలి. అనుభవజ్ఞుల సలహా పాటించండి. అనాలోచిత నిర్ణయం వల్ల ఇబ్బందులెదుర్కోవలసి వస్తుంది. వివాదాస్పద విషయాల జోలికి....
moreమిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు ప్రథమార్ధం అనుకూలం. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలు కలిసివస్తాయి. స్ధిరాస్తి ధనం అందుతుంది. విలాసాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. చేతిలో ధనం నిలవదు. కొన్ని పనులు....
moreకర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపునకు అవకాశం లేదు. పరిచయస్తులు ధనసహాయం అర్ధిస్తారు. పెద్దమొత్తం సాయం తగదు. వాయిదా పడుతూ వస్తున్న పనులు పూర్తిచేస్తారు. స్నేహసంబంధాలు బలపడతాయి. తరచు ఆత్మీయులతో సంభాషిస్తారు. సంతానం విద్యాయత్నం....
moreసింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం పరిస్థితులు మెరుగుపడతాయి. అన్ని రంగాల వారికీ కలిసివచ్చే సమయం. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. కొంత మొత్తం పొదుపు చేస్తారు. సంస్థల స్థాపనలకు రుణాలు మంజూరవుతాయి. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. వివాహయత్నాలు తీవ్రంగా....
moreకన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు ఈ మాసం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. చాకచక్యంగా మెలుగుతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. రావలసిన ధనం అందుతుంది. అవసరాలు తీరుతాయి. పెద్దమొత్తం ధనసహాయం తగదు. మీ....
moreతుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు కార్యసిద్ధి, వస్త్రప్రాప్తి, వాహనసౌఖ్యం ఉన్నాయి. ప్రేమానుబంధాలు బలపడతాయి. ఉల్లాసంగా గడుపుతారు. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. తెగిపోయిన బంధుత్వాలు బలపడతాయి. సంస్థల స్థాపనలపై దృష్టిపెడతారు. ఖర్చులు....
moreవృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు ఆర్ధికలావాదేవీలు సంతృప్తినిస్తాయి. రుణవిముక్తులవుతారు. కొంతమొత్తం ధనం అందుతుంది. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. ఆత్మీయులతో తరచు కాలక్షేపం చేస్తారు. గృహమార్పు....
moreధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. అనుకున్న లక్ష్యం సాధిస్తారు. మీ సామర్ధ్యంపై నమ్మకం కలుగుతుంది. కొత్త పనులు చేపడతారు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు అనుకూలం. శుభకార్యం నిశ్చయమవుతుంది. వేదికలు....
moreమకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు సంప్రదింపులతో తీరిక ఉండదు. శ్రమాధిక్యత, విశ్రాంతి లోపం. ఆదాయానికి తగ్గట్టుగా లెక్కలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. ఖర్చులు తగ్గించుకుంటారు. వాయిదా పడుతున్న పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి.....
moreకుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు ఈ మాసం అనుకూలదాయకం. తలపెట్టిన కార్యం విజయవంతమవుతుంది. అనురాగవాత్సల్యాలు వెల్లివిరుస్తాయి. ఎంతటివారినైనా ఇట్టే ఆకట్టుకుంటారు. కష్టమనుకున్న పనులు తేలికగా పూర్తిచేస్తారు. ఆహ్వానం, కీలక పత్రాలు అందుకుంటారు.....
moreమీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. సన్నిహితులు అన్ని విధాలా సహకరిస్తారు. మనోధైర్యంతో ముందుసాగుతారు. ఆదాయానికి తగ్గట్టుగా బడ్జెట్ వేసుకుంటారు. సంస్థల స్థాపనలకు రుణాలు మంజూరవుతాయి. పరిచయం లేని వారితో....
more