మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి. ఖర్చులు సామాన్యం....అన్నీ చూడండి
చూ, చే, చో, లా, లీ, లూ, లే, లో, ఆ
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు ప్రతికూలతలు ఎదురవుతాయి. చీటికి మాటికి అసహనం చెందుతారు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి....అన్నీ చూడండి
ఈ, ఊ, ఏ, ఓ, వా, వీ, వూ, వే, వో
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు ఊహించని ఖర్చు, పెరిగిన ధరలు ఆందోళన కలిగిస్తాయి. చేతిలో ధనం నిలవదు....అన్నీ చూడండి
కా, కీ, కూ, ఖం, జ, ఛ, కే, కో, హ
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ జోక్యం అనివార్యం. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. పనులు ప్రారంభంలో ఆటంకాలు...అన్నీ చూడండి
హి, హు, హే, హో, డా, డీ, డూ, డే, డో
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం కార్యానుకూలత ఉంది. సభ్యత్వాలు స్వీకరిస్తారు. వ్యాపకాలు అధికమవుతాయి. తొందరపడి హామీలివ్వవద్దు. విలాసాలకు వ్యయం చేస్తారు. సకాలంలో పనులు పూర్తి...అన్నీ చూడండి
మా, మీ, మూ, మే, మో, టా, టీ, టూ, టే
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు కార్యసాధనకు ఓర్పు ప్రధానం. యత్నాలు విరమించుకోవద్దు. ఖర్చులు విపరీతం. చేతిలో ధనం...అన్నీ చూడండి
టో, పా, పి, పూ, షం, ణా, ఢ, పే, పో
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగండి. కుటుంబీకుల ప్రోత్సాహం ఉంది. ఖర్చులు విపరీతం....అన్నీ చూడండి
రా, రి, రూ, రే, రో, తా, తీ, తూ, తే
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు సమర్ధతకు ఏమంత గుర్తింపు ఉండదు. మీ కష్టం మరొకరికి కలిసివస్తుంది. నిస్తేజానికి లోనవుతారు. దంపతుల మధ్య...అన్నీ చూడండి
తో, నా, నీ, నూ, నే, నో, యా, యీ, యూ
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం లావాదేవీలు సంతృప్తినిస్తాయి. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఖర్చులు సామాన్యం. పెద్దమొత్తం...అన్నీ చూడండి
యే, యో, బా, బీ, భూ, ధా, భా, డా
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు సమర్ధతను చాటుకుంటారు. పదవుల స్వీకరణకు మార్గం సుగమమవుతుంది. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. వాయిదా...అన్నీ చూడండి
బో, జా, జి, జూ, జే, జో, ఖా, గా, గీ
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు సంప్రదింపులు కొలిక్కివస్తాయి. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. మీ మాటతీరు ఆకట్టుకుంటుంది. బంధువులతో...అన్నీ చూడండి
గూ, గే, గో, సా, సీ, సూ, సే, సో, ద
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి కలుపుగోలుగా వ్యవహరిస్తారు. కుటుంబ సౌఖ్యం పొందుతారు. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. నగదు, ఆభరణాలు జాగ్రత్త. అప్రియమైన వార్త...అన్నీ చూడండి
దీ, దూ, శ్య, ఝ, థా, దే, దో, చా, చి
అవును
కాదు
చెప్పలేం