మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం కార్యక్రమాలు విజయవంతమవుతాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. ప్రత్యర్థులతో జాగ్రత్త....అన్నీ చూడండి
చూ, చే, చో, లా, లీ, లూ, లే, లో, ఆ
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు సమస్యలు తొలగుతాయి. మానసికంగా కుదుటపడతారు. ఖర్చులు అధికం. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి....అన్నీ చూడండి
ఈ, ఊ, ఏ, ఓ, వా, వీ, వూ, వే, వో
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు కార్యం నెరవేరుతుంది. పరిచయస్తుల వ్యాఖ్యలను ధీటుగా ఎదుర్కుంటారు. మీ విజ్ఞతకు ప్రశంసలు...అన్నీ చూడండి
కా, కీ, కూ, ఖం, జ, ఛ, కే, కో, హ
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష మీదైన రంగంలో నిలదొక్కుకుంటారు. ముఖ్యులతో పరిచయాలేర్పడతాయి. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. ప్రణాళికాబద్ధంగా పనులు...అన్నీ చూడండి
హి, హు, హే, హో, డా, డీ, డూ, డే, డో
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం కార్యసాధనకు మరింత శ్రమించాలి. ఓర్పుతో యత్నాలు సాగించండి. ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు ముందుకు సాగవు. దంపతుల...అన్నీ చూడండి
మా, మీ, మూ, మే, మో, టా, టీ, టూ, టే
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు కొంతమేరకు అనుకూలం. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. కుటుంబీకుల ప్రోత్సాహం ఉంటుంది. అవసరాలకు ధనం...అన్నీ చూడండి
టో, పా, పి, పూ, షం, ణా, ఢ, పే, పో
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు వ్యవహార పరిజ్ఞానంతో రాణిస్తారు. మీ జోక్యంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. దుబారా...అన్నీ చూడండి
రా, రి, రూ, రే, రో, తా, తీ, తూ, తే
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు ప్రముఖులకు ఆకట్టుకుంటారు. ఆశించిన పదవులు రాకపోవచ్చు. ఉత్సాహంగా యత్నాలు సాగించండి. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు....అన్నీ చూడండి
తో, నా, నీ, నూ, నే, నో, యా, యీ, యూ
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. వ్యతిరేకులు చేరువవుతారు. కొత్త...అన్నీ చూడండి
యే, యో, బా, బీ, భూ, ధా, భా, డా
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు మనోధైర్యంతో యత్నాలు మొదలెట్టండి. ఏ విషయాన్నీ సమస్యగా భావించవద్దు. ఖర్చులు విపరీతం....అన్నీ చూడండి
బో, జా, జి, జూ, జే, జో, ఖా, గా, గీ
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు మీ సమర్థతపై నమ్మకం పెంచుకోండి. అనుకున్నది సాధిస్తారు. గృహంలో ప్రశాంతత నెలకొంటుంది....అన్నీ చూడండి
గూ, గే, గో, సా, సీ, సూ, సే, సో, ద
మీనం : పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. చాకచక్యంగా అడుగులేస్తారు. రావలసిన ధనం అందుతుంది. ఏ పనీ చేయబుద్ధికాదు. వ్యవహారాలతో సతమతమవుతారు. మీ...అన్నీ చూడండి
దీ, దూ, శ్య, ఝ, థా, దే, దో, చా, చి
కాదు
అవును