మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం నిర్విరామంగా శ్రమిస్తారు. సన్నిహితుల వ్యాఖ్యలు ఆలోచింపచేస్తాయి. సముచిత నిర్ణయం తీసుకుంటారు. మీ...అన్నీ చూడండి
చూ, చే, చో, లా, లీ, లూ, లే, లో, ఆ
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు అన్నివిధాలా అనుకూలమే. వ్యవహారదక్షతతో నెట్టుకొస్తారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. ఖర్చులు...అన్నీ చూడండి
ఈ, ఊ, ఏ, ఓ, వా, వీ, వూ, వే, వో
మిధునం :మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. బంధుత్వాలు బలపడతాయి. మీ ఉన్నతి కొందరికి అపోహ కలిగిస్తుంది....అన్నీ చూడండి
కా, కీ, కూ, ఖం, జ, ఛ, కే, కో, హ
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష ఆర్ధికంగా ఇబ్బంది లేకున్నా వెలితిగా ఉంటుంది. నిస్తేజానికి లోనవుతారు. అతిగా ఆలోచింపవద్దు. ఇష్టమైన వ్యక్తులతో కాలక్షేపం చేయండి. ఆత్మీయులతో సంభాషణ...అన్నీ చూడండి
హి, హు, హే, హో, డా, డీ, డూ, డే, డో
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం లావాదేవీలతో సతమతమవుతారు. ఆచితూచి అడుగేయండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. కొత్త సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త వహించండి. పనుల...అన్నీ చూడండి
మా, మీ, మూ, మే, మో, టా, టీ, టూ, టే
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు మీ కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. సమర్థతను చాటుకుంటారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. ఆత్మీయులతో కాలక్షేపం...అన్నీ చూడండి
టో, పా, పి, పూ, షం, ణా, ఢ, పే, పో
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. కలుపుగోలుగా వ్యవహరిస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. దుబారా...అన్నీ చూడండి
రా, రి, రూ, రే, రో, తా, తీ, తూ, తే
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు అనుకున్న లక్ష్యం సాధిస్తారు. మీ కృషి ప్రశంసనీయమవుతుంది. ప్రణాళికలు వేసుకుంటారు. కొత్తపనులు మొదలెడతారు. అవకాశాలను వదులుకోవద్దు....అన్నీ చూడండి
తో, నా, నీ, నూ, నే, నో, యా, యీ, యూ
ధనస్సు మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం లావాదేవీలు కొలిక్కివస్తాయి. రుణ సమస్య నుంచి బయటపడతారు. రాబోయే ఆదాయానికి తగ్గట్టుగా లెక్కలేసుకుంటారు....అన్నీ చూడండి
యే, యో, బా, బీ, భూ, ధా, భా, డా
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఆత్మస్థైర్యంతో అడుగులేస్తారు....అన్నీ చూడండి
బో, జా, జి, జూ, జే, జో, ఖా, గా, గీ
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు అభీష్టం నెరవేరుతుంది. పనులు చురుకుగా సాగుతాయి. వివాహయత్నం ఫలిస్తుంది. నిశ్చితార్ధంలో జాగ్రత్త....అన్నీ చూడండి
గూ, గే, గో, సా, సీ, సూ, సే, సో, ద
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఏ విషయాన్నీ సమస్యగా భావించవద్దు. ఊహించని ఖర్చులెదురవుతాయి. పనుల ప్రారంభంలో ఆటంకాలెదుర్కుంటారు. పత్రాల...అన్నీ చూడండి
దీ, దూ, శ్య, ఝ, థా, దే, దో, చా, చి
కాదు
అవును