మిధునం-ప్రేమ సంబంధం
మిధునరాశికి చెందిన వారి జీవితంలో ప్రేమ కార్యకలాపాలకు అత్యంత ప్రాధాన్యం సంతరించుకుని ఉంటుంది. వీరు ఎవరిపట్లయినా ప్రేమను పెంచుకుంటే దానిని వారికి స్పష్టంగా తెలియజేస్తారు. తాము ప్రేమించినవారు ఏవైనా సమస్యలను ఎదుర్కొంటుంటే వీరు దానిని తమ కష్టంగా భావించి తమవంతు సాయం అందిస్తారు.
Show comments