మిధునం-దాంపత్య జీవితం
మిధునరాశికి చెందిన వారు ఆనందకరమైన వైవాహిక జీవితాన్ని గడుపుతారు. వీరిని భాగస్వాములు తమకు అనుగుణంగా మార్చుకోవచ్చు. అదేవిధంగా తమ భాగస్వామి చెప్పిన మాటకు విలువివ్వటమే దీనికి కారణం. వీరివద్ద నుంచి ఏదైనా సాధించుకోవటం చాలా తేలికైన పని.

రాశి లక్షణాలు