మిధునం-లక్కీ డే
మిధునరాశివారిపై బుధ గ్రహ ప్రభావం ఉంటుంది కనుక వీరికి కలిసివచ్చే రోజు బుధవారం అవుతుంది. అదేవిధంగా వీరికి గురువారం కూడా కలిసివచ్చే రోజుగానే ఉంటుంది. అయితే సోమవారం వీరికి అశుభం కాబట్టి సోమవారం నాడు ఏమి చేపట్టకపోవటమే మంచిది.

రాశి లక్షణాలు