మిధునం-ఆరోగ్యం
మిధునరాశి వారు అప్పుడప్పుడు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటూనే ఉంటారు. ముఖ్యంగా వ్యాయామం చేయని వారు కావటంతో వీరికి అనారోగ్య సమస్యలు తేలికగా వస్తాయి. జ్వరం దగ్గర్నుంచి మొదలై పెద్దపెద్ద సమస్యలుగా మారతాయి. ఎందుకంటే వీరికి ఆరోగ్యం పట్ల అంత శ్రద్ధ ఉండుదు కాబట్టి.

రాశి లక్షణాలు