మిధునం-ఆదాయం మరియు అదృష్ణం
మిధునరాశికి చెందిన వారు ఉన్నత స్థాయి ఉద్యోగాలను చేస్తారు. ముఖ్యంగా వారికి ఇష్టమైన రంగాలనే ఇందుకు ఎంచుకుంటారు. పాత్రికేయ వృత్తితోపాటు సంబంధిత మీడియాలో అగ్రస్థాయిని చేరుకుంటారు.

రాశి లక్షణాలు