మిధునం-గుణగణాలు
మిధున రాశికి చెందినవారు నిదానస్తులుగానూ, నిశ్శబ్ధంగా తమ పనులు చేసుకుపోయేవారుగానూ ఉంటారు. వీరి జీవన విధానం హుందాగాను, అందరిని ఆకట్టుకునే రీతిలో, అనేక విషయాలలో పాండిత్యం కలిగి, కలివిడిగా ఉంటారు. నిరంతరం అందరితో కలిసిపోయే మనస్తత్వం కలిగి ఉంటారు. ఈ రాశి వారు కొత్తదనాన్నిఆహ్వానిస్తారు. సంప్రదింపులలో నైపుణ్యం కలిగి అత్యంత చాకచక్యంగా వ్యవహరిస్తారు.దూరదృష్టితో అందికంటె భిన్నంగా వ్యవహరిస్తారు.సమయానుకూలంగా మనస్సును మార్చుకుంటారు.

రాశి లక్షణాలు