మేషం-లక్కీ నెంబర్
మేషరాశి చెందినవారికి 9 సంఖ్య అత్యంత అదృష్టమైన సంఖ్య. ఆ తర్వాత వరుసగా 9తో గుణించబడే 18, 27, 36, 45, 54, 63... వంటి సంఖ్యలు కూడా అదృష్ట సంఖ్యలే.

రాశి లక్షణాలు