Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాజ్‌పేయితో ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ భేటీ

Webdunia
మాజీ ప్రధానమంత్రి, బీజేపీ సీనియర్ నేత అటల్ బీహారీ వాజ్‌పేయిని శుక్రవారం దేశ రాజధానిలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ రావు భగవత్ కలుసుకున్నారు. వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితిని భగవత్ పరామర్శించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇద్దరు నేతలు భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో తాజాగా నెలకొన్న రాజకీయ సంక్షోభంపై కూడా చర్చలు జరిపినట్లు సమాచారం.

బీజేపీ నాయకత్వంతో ఆర్ఎస్ఎస్ చీఫ్ గత నెలలో జరిపిన చర్చలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఆ సందర్భంగా భగవత్ బీజేపీ సీనియర్ నేతలు ఎల్‌కే అద్వానీ, రాజ్‌నాథ్ సింగ్‌లు పార్టీలో తమ పాత్రలను నిర్ణయించుకోవాలని భగవత్ సూచించారు. బీజేపీ భవిష్యత్‌కు ఎలాంటి ప్రమాదం లేదని, పార్టీ భవిష్యత్ మెరుగ్గానే ఉంటుందని నమ్మకం వ్యక్తం చేశారు. బీజేపీలో అంతర్యుద్ధాన్ని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని గత కొంతకాలంగా ఆర్ఎస్ఎస్ సూచిస్తున్న సంగతి తెలిసిందే.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Robo Shankar: తమిళ నటుడు రోబో శంకర్ కన్నుమూత.. అసలేమైంది?

ఓజీ లేటెస్ట్ అప్‌డేట్... ప్రకాశ్ రాజ్ పోస్టర్ రిలీజ్

Vedika: హీరోయిన్ వేదిక అందమైన బీచ్ వైబ్ స్టిల్స్ తో అభ్యర్థిస్తోంది

Upendra : ఆంధ్రా కింగ్ తాలూకా నుంచి ఉపేంద్ర స్పెషల్ పోస్టర్

Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు.. దహనం చుట్టూ వివాదం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యాలకలు 6 ప్రయోజనాలు, ఏంటవి?

పండుగ కలెక్షన్ మియారాను విడుదల చేసిన తనైరా

సర్జికల్ రోబోటిక్స్‌లో భారతదేశం యొక్క తదుపరి ముందడుగు: అధునాతన సాఫ్ట్ టిష్యూ రోబోటిక్ సిస్టమ్‌

హైదరాబాద్‌లో సిగ్నేచర్ జ్యువెలరీ ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తున్న జోస్ అలుక్కాస్

కొత్తిమీర ఎందుకు వాడాలో తెలుసా?

Show comments