Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Tandavam song: ఓం నమహ్ శివాయ.. అఖండ తాండవం సాంగ్ రిలీజ్

Advertiesment
Tandavam song

దేవీ

, శుక్రవారం, 14 నవంబరు 2025 (18:07 IST)
Tandavam song
నందమూరి బాలక్రిష్ణ శివుడి ఆవాహం వస్తే ఎలా వుంటుందో ఆ పాత్రలో జీవించేశాడు. ద్వారాకాదార ఈశ్వరా, డమక డమక...ఓంకార.. సంహార.. నాగరాయ నాయక.. దేవ దేవశంకర శివా.. అంటూ సాగే పాటను ఉదిత్ నారాయణ, కైలాష్ ఖేర్ ఆలపించారు. ముంబైలో జరిగిన ఈ వెంట్ లో పాటను విడుదలచేసింది చిత్ర నిర్మాణ సంస్థ. దర్శకుడు బోయపాటి శ్రీను తన దైన శైలిలో బాలక్రిష్ణ ను చూపించారు.
 
డిసెంబర్ 5న విడుదలకానున్న ఈ చిత్రం హిందీతోపాటు దక్షిణాది భాషల్లోనూ విడుదల కాబోతుంది. సంయుక్త కథానాయికగా నటించిన ఈ సినిమాను 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించారు. థమన్ సంగీతం సమకూర్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సత్య, రితేష్ రానా.. జెట్లీ హ్యూమరస్ టైటిల్ పోస్టర్ రిలీజ్