Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాడెన్ సమాచారం ఉంటే మాతో పంచుకోండి: గిలానీ

Webdunia
మంగళవారం, 1 డిశెంబరు 2009 (14:55 IST)
అంతర్జాతీయ తీవ్రవాది, అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థ చీఫ్ ఒసామా బిన్ లాడెన్‌కు సంబంధించిన సమాచారం బ్రిటన్, అమెరికా నిఘా వర్గాల వద్ద ఉంటే తమతో పంచుకోవాలని పాకిస్థాన్ ప్రధాని యూసఫ్ రజా గిలానీ విజ్ఞప్తి చేశారు. లాడెన్ ఎక్కడ ఉన్నాడో తెలిపితే తప్పకుండా తమ దేశం చర్యలు తీసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు.

దీనిపై ఆయన మంగళవారం మాట్లాడుతూ.. లాడెన్ గురించి నిఘా వర్గాల వద్ద ఉన్న సమాచారాన్ని యూకే, యూఎస్‌లు తమతో పంచుకోలేదని చెప్పారు. లాడెన్‌కు సంబంధించిన సమాచారం ఎవరివద్దనైనా ఉన్నా తమతో పంచుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నట్టు కోరారు.

ఇకపోతే.. దేశ రాజకీయ పరిస్థితులపై ఆయన స్పందిస్తూ.. దేశాధ్యక్షుడు జర్దారీ, తనకు మధ్య ఎలాంటి అవాంతరాలు లేవన్నారు. తమ దేశంలో ప్రజాస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసేందుకు తాము కృషి చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. కాగా, బ్రిటన్, జర్మనీ దేశాల్లో అధికారిక పర్యటన నిర్వహిస్తున్న విషయం తెల్సిందే.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నెలలు నిండకముందే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన కియారా

Sukku: తన భార్యతో వింబుల్డన్ 2025 ఫైనల్స్‌కు హాజరయిన తబిత బండ్రెడ్డి

బిగ్ బాస్ 19లో క్రికెటర్ మాజీ భార్య.. హైదరాబాద్ నుంచి ఇద్దరు!!

హీరో రవితేజ ఇంట్లో విషాదం.. ఏంటది?

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

Show comments