Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాతిపిత 150వ జయంత్యుత్సవాలు.. ఆ రోజు శాకాహారమే.. ''వెజిటేరియన్ డే''గా?

జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంత్యుత్సవాల సందర్భంగా అక్టోబర్ 2న శాకాహారాన్ని మాత్రమే ప్రయాణీకులకు అందుబాటులోకి తేనున్నారు. ఆ రోజును భారతీయ రైల్వేలు ''వెజియేరియన్ డే''గా నిర్వహించాలని నిర్ణయించాయి. ఇందుల

Webdunia
సోమవారం, 21 మే 2018 (09:20 IST)
జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంత్యుత్సవాల సందర్భంగా అక్టోబర్ 2న శాకాహారాన్ని మాత్రమే ప్రయాణీకులకు అందుబాటులోకి తేనున్నారు. ఆ రోజును భారతీయ రైల్వేలు ''వెజియేరియన్ డే''గా నిర్వహించాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగా అందుకే 2018-2020 సంవత్సరాల్లో అక్టోబర్ 2న ఎలాంటి మాంసాహారాన్ని రైల్వేల పరిధిలో అందుబాటులో ఉంచకూడదని.. అన్ని రైల్వే జోన్‌లకూ సర్క్యులర్‌లను రైల్వే బోర్డు పంపింది. 
 
అంతేగాకుండా.. అక్టోబర్ 2న రైల్వే ఉద్యోగులందరూ శాకాహారులుగా మారిపోవాలని సూచించింది. అక్టోబర్ 2న దండీ మార్చ్‌ని గుర్తు చేస్తూ, సబర్మతీ నుంచి స్వచ్ఛతా ఎక్స్ ప్రెస్ బయలుదేరుతుందని రైల్వే అధికారులు తెలిపారు. 
 
ఇక గాంధీ చిత్రాలతో కూడిన డిజిటల్ మ్యూజియం రైలును దేశవ్యాప్తంగా నడిపిస్తామని పేర్కొంది. రైలు బోగీలను గాంధీ చిత్రాలతో అలంకరిస్తామని రైల్వే శాఖ వెల్లడించింది. అలాగే రైల్వే టిక్కెట్లు కూడా మహాత్మా గాంధీ బొమ్మతో కూడిన వాటర్ మార్కులో వస్తాయని రైల్వే అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments