హనుమంతునిపై విహరించిన శ్రీవారు..

హనుద్వావహనంపై తిరుమల శ్రీవారు ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరవరోజు ఉదయం స్వామివారు వజ్ర, వైఢూర్యధారుడైహనుమంతునిపై ఊరేగారు. మాఢవీధుల్లో ఊరేగుతున్న స్వామివారిని భక్తులు అశేషంగ

Webdunia
గురువారం, 28 సెప్టెంబరు 2017 (13:22 IST)
హనుద్వావహనంపై తిరుమల శ్రీవారు ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరవరోజు ఉదయం స్వామివారు వజ్ర, వైఢూర్యధారుడైహనుమంతునిపై ఊరేగారు. మాఢవీధుల్లో ఊరేగుతున్న స్వామివారిని భక్తులు అశేషంగా దర్శించుకున్నారు. గోవిందనామసర్మణలతో తిరుమల గిరులు మారుమ్రోగాయి. 
 
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుమలలో శ్రీవారి హనుమంత వాహన సేవను వీక్షించేందుకు భక్తులు భారీ స్థాయిలో తిరుమల గిరులపైకి చేరారు. ఈ సేవ గురువారం ఉదయం తొమ్మిదింటికి ప్రారంభమై 11 గంటల వరకు జరిగింది. హనుమంతుడు శ్రీరామునికి సేవలందించిన తీరును ప్రస్ఫుటించేలా ఈ సేవ జరుగుతోంది. ఇక గురువారం సాయంత్రం స్వర్ణ రథోత్సవం, ఆ తర్వాత గజవాహన సేవలు జరగనున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

9 డాలర్లు అంటే రూ.72 వేలా? ఇదేం లెక్క జగన్? ట్రోల్స్ స్టార్ట్

ప్రేమించిన వ్యక్తి మృతి చెందాడనీ మనస్తాపంతో ప్రియురాలు ఆత్మహత్య

Putin: ఢిల్లీలో ల్యాండ్ అయిన రష్యా అధ్యక్షుడు పుతిన్, స్వాగతం పలికిన ప్రధాని మోడి

Work From Village Policy: దేశంలోనే ఇది మొదటిసారి: బాబు, లోకేష్ సూపర్ ప్లాన్

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ - 18 మంది మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

తర్వాతి కథనం
Show comments