Webdunia - Bharat's app for daily news and videos

Install App

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

ఠాగూర్
బుధవారం, 16 ఏప్రియల్ 2025 (19:44 IST)
కన్నడ నటి పూజా హెగ్డేకు తెలుగులో అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్‌కు చెక్కేసింది. టాలీవుడ్‌లో అతి తక్కువ సమయంలో స్టార్ స్టేటస్ అందుకున్న ఈ బుట్టబొమ్మ.. ఆ తర్వాత అంతే వేగంగా పడిపోయింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో రెండు చిత్రాల్లో నటిస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో తనను ఫాలో అయ్యే వారి గురించి పూజా హెగ్డే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 
 
ఇన్‌స్టాగ్రామ్‌లో తనకు 27 మిలియన్ మంది ఫాలోయర్లు ఉన్నారని, అయితే, వారంతా తన సినిమా చూసేందుకు థియేటర్లకురారని పూజా హెగ్డే వ్యాఖ్యానించింది. చాలా మంది సూపర్ స్టార్లకు 5 మిలియన్ల కంటే తక్కువ మంది ఫాలోయర్లు ఉంటారని, కానీ వారి సినిమాలకు కోట్ల మంది వస్తుంటారని తెలిపింది. కాబట్టి ఫాలోయర్లు ఉన్నంత మాత్రాన వాళ్ళంతా మన కోసం థియేటర్లకు వస్తారని కాదని చెప్పింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రీల్స్ కోసం గంగా నదిలో దిగింది, చూస్తుండగానే కొట్టుకుపోయింది (video)

దేశంలోనే తొలిసారి.. క్యాష్ ఆన్ వీల్ - రైలులో ఏటీఎం (Video)

నాకు తియ్యని పుచ్చకాయ కావాలి, చెప్పవే చాట్‌జీపీటీ (Video)

మంత్రివర్గం కీలకమైన సమావేశం- పవన్ కల్యాణ్ చేతికి సెలైన్ డ్రిప్

ఆ పని చేస్తే సీఎస్‌తో అధికారులందరినీ జైలుకు పంపిస్తాం : సుప్రీంకోర్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

తర్వాతి కథనం
Show comments