Webdunia - Bharat's app for daily news and videos

Install App

వారసత్వ పరిరక్షణకు ప్రత్యేక వెబ్‌సైట్

Webdunia
గురువారం, 3 ఏప్రియల్ 2008 (14:02 IST)
భారతీయ పురాతన వారసత్వ పరిరక్షణకు ఉద్దేశించిన కాన్‌సర్వ్‌హెరిటేజ ్ వెబ్‌సైట్ చెన్నైలో ఆవిష్కరించబడింది. పురావస్తు శాస్త్రం మరియు భారత పురావస్తు సైన్సెస్ అకాడమి రూపొందించిన వెబ్‌సైట్‌ను తమిళనాడు గవర్నర్ సూర్జిత్ సింగ్ బర్నాలా ఆవిష్కరించారు. అదే సమయంలో తమిళ పురాతన సాహిత్య అధ్యయనంపై ప్రత్యేక ఆన్‌లైన్ కోర్సును గవర్నర్ విడుదల చేశారు.

ఈ సందర్భంగా వెబ్‌సైట్ రూపకర్త సత్యమూర్తి మాట్లాడుతూ గ్రామీణ యువతరాన్ని పర్యాటక మార్గదర్శకులుగా రూపొందేంచుకు అవసరమైన శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అలాగే శిలా శాసనాలు మరియు తాళపత్ర గ్రంధాల పఠనానికి ఉపకరించే శిక్షణ కూడా అందిస్తున్నట్లు సత్యమూర్తి వెల్లడించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Show comments