Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొబైల్ ఫోన్ల వాడకం వల్ల క్యాన్సర్ రాదట!

Webdunia
టెలికామ్ విప్లవం పుణ్యమాన్ని ప్రస్తుతం మొబైల్ ఫోన్ ఒక నిత్యావసర వస్తువుగా మారిపోయింది. రోడ్లపై చేతిలో సెల్ ఫోన్ లేనివారంటూ కనిపిండం లేదు. అయితే, ఈ మొబైల్ ఫోన్లను వాడటం వల్ల బ్రెయిన్ క్యాన్సర్ వస్తుందనే ఊహాగానాలు ఉన్నాయి. దీనిపై ఎన్నో రకాల పరిశోధనలూ జరుగుతున్నాయి.

తాజాగా, లండన్‌కు చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ రీసెర్చ్ (ఐసీఆర్) సంస్థ మొబైల్స్ వాడటం వల్ల బ్రెయిన్ క్యాన్సర్‌ వస్తుందా అనే అంశంపై పరిశోధన చేయగా ఫోన్స్‌కు, బ్రెయిన్ క్యాన్సర్‌కు ఎలాంటి సంబంధం లేదని తేల్చింది.

తాము వివిధ దేశాల్లో టెలిఫోనిక్ ఇంటర్ కమ్యూనికేషన్ సిస్టం విధానంలో పరిశోధన చేయగా సెల్‌ఫోన్లతో పెద్దల మెదడులో క్యాన్సర్ కణతులేర్పడతాయన్న వాదనలు తప్పని తేలిందని ఐసీఆర్‌కు పరిశోధకులు.

20 సంవత్సరాల క్రితం సెల్‌ఫోన్లు ప్రవేశించి, పదేళ్ల క్రితం విస్తృతంగా వాడకంలోకి వచ్చిన పలు దేశాల్లో కూడా అధ్యయనం నిర్వహించగా ఆ దేశాల్లో మెదడు క్యాన్సర్ పెరిగిన దాఖలాలు లేవని వారు తెలిపారు.

సెల్‌ఫోన్‌ల ద్వారా వెలువడే రేడియో తరంగాల క్షేత్రాల నుంచి జీవయంత్రాంగంలో ఏవైనా మార్పులు జరిగి క్యాన్సర్‌కు దారితీస్తుందా? అన్న కోణంలోనూ పరిశోధించగా ఎలాంటి ఆధారాలూ లభించలేదని పేర్కొన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Show comments