Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్ విశ్వరూపం... మృతులు 2200.. ఒక్కరోజే 394 కేసులు

Webdunia
గురువారం, 20 ఫిబ్రవరి 2020 (13:00 IST)
చైనాలో కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గుముఖం పట్టేలా లేదు. బుధవారం ఒక్కరోజే ఏకంగా 394 కొత్త కేసులు నమోదయ్యాయి. అలాగే, ఈ వైరస్ బారినపడి ఏకంగా 2118 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే, బుధవారం ఒక్కరోజే ఈ ప్రాణాంతక వైరస్ బారిన పడి మృత్యువాతపడిన వారి సంఖ్య 114కు చేరింది. 
 
అలాగే, ఈ వైరస్ ఇప్పటివరకు 26 దేశాలకు వ్యాపించింది. ఒక్క చైనాలోనే క‌రోనా వైర‌స్ సోకిన కేసులు 74 వేల 576కు చేరుకున్నాయి. హాంగ్‌కాంగ్‌లో 65 మంది, మ‌కావ్‌లో ప‌ది, తైవాన్‌లో 24 మందికి వైర‌స్ సోకింది. ఇంకా 11 వేల మంది క్రిటిక‌ల్ కండిష‌న్‌లో ఉన్నారు. 
 
ఈ కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా వుహాన్, హెబెయ్‌‌లోనే ఎక్కువగా ఉంది. మరోవైపు డైమండ్‌ ప్రిన్స్‌ నౌకలో చిక్కుకుని వైరస్‌ సోకిన వారిలో ఇద్దరు చనిపోయినట్లు స్థానిక మీడియా వ్లెడించింది. మ‌రోవైపు జ‌పాన్ తీరంలో నిలిచిన డైమండ్ ప్రిన్‌సెస్ షిప్‌లో ఇద్ద‌రు వ్య‌క్తులు కోవిడ్‌19 వ‌ల్ల ప్రాణాలు కోల్పోయారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments