Webdunia - Bharat's app for daily news and videos

Install App

హయత్ నగర్ కిడ్నాప్ కేసు సుఖాంతం..

Webdunia
మంగళవారం, 30 జులై 2019 (12:43 IST)
హైదరాబాద్ హయత్‌నగర్‌లో కిడ్నాప్‌కు గురైన బీఫార్మసీ విద్యార్థినిని కిడ్నాపర్లు అద్దంకిలో వదిలి వెళ్లారు. దీంతో ఈ కిడ్నాప్ కేసు సుఖాంతమైంది. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఓ చిరువ్యాపారిని నమ్మించి అతడి కుమార్తెను కారులో రవి శేఖర్ అనే కిడ్నాపర్ ఎత్తుకెళ్లాడు. ఆ యువతి ఆచూకీ కోసం గాలింపు చేపట్టిన తెలంగాణ పోలీసులు... అద్దంకి బస్టాండులో యువతిని కిడ్నాపర్ రవి శేఖర్ వదిలివెళ్లినట్టు గుర్తించారు.

కిడ్నాపర్ మొబైల్ నంబరు నుంచి యువతి తండ్రి, మామయ్యతో ఫోన్లో మాట్లాడాడు. ఆ తర్వాత హైదరాబాద్‌లో కిడ్నాప్ అనంతరం కడప జిల్లా ఒంటిమిట్ట, తిరుపతి తీసుకెళ్లి అద్దంకి తీసుకు వచ్చి అక్కడ వదిలి వెళ్ళినట్టు గుర్తించారు. సమాచారం అందుకున్న తెలంగాణ పోలీసులు... అద్దంకి నుండి యువతిని హైదరాబాద్‌కు తరలింపు... ఇప్పటి వరకు పోలీసులకు లభించని కిడ్నాపర్ రవి శేఖర్ ఆచూకీ తెలియలేదు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments