Webdunia - Bharat's app for daily news and videos

Install App

#RoseDay, వేలెంటైన్ వీక్... ఫిబ్రవరి 7న ప్రియురాలికి ఏ గులాబీ? (video)

Webdunia
శుక్రవారం, 7 ఫిబ్రవరి 2020 (11:29 IST)
ఈ నెల 14వ తేదీనా ప్రేమికుల దినోత్సవం రాబోతుంది. ఈ రోజు ప్రేమికులకు చాలా ముఖ్యమైన రోజు. ఇకపోతే ఫిబ్రవరి 7.. అంటే ఈరోజు #RoseDay. ఈ రోజు ప్రేమికులందరు గులాబీలతో పాటు బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు.. గులాబీ పువ్వులు ప్రేమకు చిహ్నాలని చెప్తుంటారు. ఒక్కో గులాబీకో అర్థం ఉంటుంది. 
 
కానీ ఎరుపు గులాబీ పువ్వుకు మాత్రం సంప్రదాయ ప్రేమికుల దినోత్సవానికి బహుమతిగా ఇచ్చుకుంటారు. ఎర్ర గులాబీ మానవ గుండెకి ఏదో సంబంధం ఉందని కొందరి మాట. అందుకే ప్రేమికులు ఒకరికొకరు ఎరుపు గులాబీలు ఇచ్చుకుంటే.. ఒకరి గుండె మరొకరికి ఇచ్చినట్టవుతుందని నమ్ముతారు.
 
గులాబీతో పాటు చాక్లెట్స్ కూడా ఇచ్చుకుంటారు. ప్రేమికులకు బహుమతుల్లో మొదటిగా చాక్లెట్స్‌కే ప్రాధాన్యం. పైగా వీటిని చాలా విలువైన బహుమతిగా తీసుకుంటారు. అమ్మాయిల్లానే.. చాక్లెట్స్ కూడా సున్నితంగా ఉంటాయని చెప్తుంటారు.

ఇంకా చెప్పాలంటే.. మనసులోని కోరికలను ఉత్తేజపరచడంలో వీటిదే ప్రథమ స్థానం. ఆ చాక్లెట్స్ కూడా ఎలాంటివంటే.. హార్ట్ షేప్‌లో ఉండేవి. ఒక్క గులాబీ పువ్వు, హార్ట్ షేప్ చాక్లెట్స్ మీ ప్రియమైన వారికి ఇస్తే. అంతకు మించిన సంతోషం మరొకటి ఉంటుంది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

శ్రీతేజ్: సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడ్డ ఈ అబ్బాయి ఇప్పుడెలా ఉన్నాడు?

పుష్ప 2 బ్లాక్‌బస్టర్ సక్సెస్‌తో 2024కు సెండాఫ్ ఇస్తున్న రష్మిక మందన్న

Mariyamma Murder Case: నందిగాం సురేష్‌కు బెయిల్ నిరాకరించిన సుప్రీం

ఢిల్లీలోని భవనంపై టెర్రస్ నుంచి నవజాత శిశువు మృతదేహం.. ఎలా వచ్చింది?

మాదాపూర్ బార్ అండ్ రెస్టారెంట్‌‌లో అగ్నిప్రమాదం... (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pushpa-2- పుష్ప-2: 100 సంవత్సరాల హిందీ సినిమా చరిత్రలో కొత్త మైలురాయి

బిగ్ బాస్ కంటే జైలు బెటర్ అంటున్న నటి కస్తూరి

ఆది సాయికుమార్ హారర్ థ్రిల్లర్ శంబాల

తెలంగాణలో సినిమా అభివృద్ధి కాకపోవడానికి కారకులు ఎవరు?

సాయిపల్లవి, విజయ్ సేతుపతికి అవార్డులు.. ఏంటవి?

తర్వాతి కథనం
Show comments