Webdunia - Bharat's app for daily news and videos

Install App

Madanapalle వాళ్లకి పిచ్చి బాగా ముదిరింది, మేము సరిచేయలేదు, వైజాగ్ పంపాల్సిందే

Webdunia
శనివారం, 30 జనవరి 2021 (11:47 IST)
దేశవ్యాప్తంగా సంచలన సృష్టించిన మదనపల్లె జంట హత్యల కేసు నిందితులను డెల్యూషన్ వ్యాధి నుంచి బయటకు తీసుకురావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు వైద్యులు. 14 రోజుల రిమాండ్ తరువాత సబ్ జైలుకు నిందితులు పురుషోత్తం నాయుడు, పద్మజలను తరలించారు. 
 
అయితే రిమాండ్‌లో ఉన్న సమయంలో మదనపల్లె సబ్ జైలులో గట్టిగా అరుస్తూ శివా..శివా అంటూ వింత శబ్ధాలతో పద్మజ నిద్ర పోకుండా రాత్రింబవళ్ళు అరుస్తూనే ఉన్నట్లు సబ్ జైలు సిబ్బంది వైద్యుల దృష్టికి తీసుకెళ్ళారు. దీంతో తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు.
 
కానీ తిరుపతి రుయా ఆసుపత్రిలో కౌన్సిలింగ్ చేసిన తరువాత వైద్యులు తాము వీరికి వైద్యం చేయలేమని చేతులెత్తేశారు. అంతేకాదు ఆసుపత్రిలో వీరి జబ్బును నయం చేయడానికి కస్టోడియల్ కేర్ అవసరం. అది రుయా ఆసుపత్రిలో అందుబాటులో లేదు. వీరికి జబ్బు నయం కావాలంటే వైజాగ్ లోని మానసిక చికిత్స కేంద్రమే సహకరిస్తుందని వైద్యులు తేల్చి చెప్పారు.
 
దీంతో నిన్న రాత్రి తిరుపతిలోని రుయాలో ఉన్న ఇద్దరు నిందితులను తిరిగి మదనపల్లెకు తీసుకెళ్ళారు. సబ్ జైలులో రాత్రి ఉంచారు. ఈరోజు మెజిస్ట్రేట్ అనుమతి తీసుకున్న తరువాత వైజాగ్‌కు ఇద్దరు నిందితులను తరలించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments