Captain Cool.. తరుముకొచ్చిన ఏనుగు.. రివర్స్‌లోనే కారును నడిపిన డ్రైవర్ (Video)

Webdunia
సోమవారం, 12 సెప్టెంబరు 2022 (16:53 IST)
Elephant
చమత్కారమైన ట్వీట్లకు పేరుగాంచిన పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సోమవారం ఆసక్తికరమైన వీడియోను నెట్టింట వైరల్ అవుతోంది. "ప్రపంచంలో అత్యుత్తమ బొలెరో డ్రైవర్" అనే టైటిల్‌తో వీడియోను పంచుకున్నారు. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన 36-సెకన్ల క్లిప్‌లో బొలెరోలో ఏనుగు చుక్కలు చూపించింది. 
 
ఏనుగు వాహనం వైపు దూసుకుపోతున్నప్పటికీ డ్రైవర్ ప్రశాంతంగా వాహనాన్ని రివర్స్ తీసుకుంటూ వేగంగా వెనక్కి వెళ్లాడు. కొంతసేపటి తర్వాత ఏనుగు అడవిలోకి వెళ్లింది. ఛేజింగ్ చేస్తున్నప్పుడు ఏనుగు బిగ్గరగా అరవడం వినిపిస్తుంది. దీంతో ఆ బొలెరో డ్రైవర్ ఊపిరి పీల్చుకున్నాడు.

గతవారం కర్ణాటకలోని కబిని ఫారెస్ట్ రిజర్వ్‌లో ఈ సంఘటన జరిగిందని మహీంద్రా తెలిపారు. ప్రయాణికులను సురక్షితంగా ఏనుగు బారి నుంచి గమ్యాన్ని చేర్చినందుకు పారిశ్రామికవేత్త ప్రశంసించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారగా, ఇప్పటికే 3,700కు పైగా లైక్‌లు వచ్చాయి. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raai Lakshmi :సెక్సువల్‌ హరాస్‌మెంట్‌కు పోరాడిన మహిళ గా రాయ్‌ లక్ష్మీ

Chiranjeevi : అనిల్ రావిపూడి కి షూటింగ్ లో షాక్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ?

మేఘన కు నా పర్సనల్ లైఫ్ కు చాలా పోలికలు ఉన్నాయి : రాశీ సింగ్

Balakrishna: ఇదంతా ప్రకృతి శివుని ఆజ్ఞ. అఖండ పాన్ ఇండియా సినిమా : బాలకృష్ణ

ఆదిత్య 999 మ్యాక్స్‌లో మోక్షజ్ఞ.. బాలయ్య కూడా నటిస్తారట.. ఫ్యాన్స్ ఖుషీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments