''షేడ్స్ ఆఫ్ సాహో'' మార్చి 3వ తేదీన వచ్చేస్తోంది..

Webdunia
సోమవారం, 25 ఫిబ్రవరి 2019 (16:20 IST)
ప్రపంచ వ్యాప్తంగా వున్న సినీ ప్రేక్షకులను టాలీవుడ్ వైపు తిరిగి చూసేలా సినిమా ''బాహుబలి''. ఈ సినిమాకు తర్వాత బాహుబలి హీరో ప్రభాస్ సాహో సినిమాలో నటిస్తున్నాడు. సుజీత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ సినిమాగా ఇది తెరకెక్కుతోంది. ఇందులో ప్రభాస్‌కు జోడీగా.. బాలీవుడ్ అందాల సుందరి శ్రద్ధా కపూర్ నటిస్తోంది. విలన్‌గా అరుణ్ విజయ్ నటిస్తున్నాడు. 
 
యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమా.. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రానుంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రం రూ.300 కోట్ల బడ్జెట్‌లో తెరకెక్కుతోంది. 
 
ఈ నేపథ్యంలో ప్రభాస్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఈ సినిమా టీజర్ విడుదలైంది. తాజాగా ''షేడ్స్ ఆఫ్ సాహో'' అనే పేరిట రెండో మేకింగ్ వీడియోను విడుదల చేసేందుకు సినీ బృందం రంగం సిద్ధం చేస్తోంది. ఈ వీడియోను మార్చి 3వ తేదీన విడుదల చేయనున్నట్లు సినీ యూనిట్ ప్రకటించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మాట నిలబెట్టుకున్న టీడీపీ కూటమి ప్రభుత్వం - డీఏ విడుదల చేసిన సర్కారు

ఇద్దరు పిల్లల తల్లి... భర్త మేనల్లుడితో అక్రమ సంబంధం... ఇక వద్దని చెప్పడంతో...

దీపావళి గిఫ్ట్‌గా ఉద్యోగులకు లగ్జరీ కార్లు బహుకరించిన యజమాని.. (Video)

ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు దీపావళి కానుక

'రీల్ మినిస్టర్ - 12 వేల రైళ్లు ఎక్కడ' అంటూ కాంగ్రెస్ ట్వీట్‌కు రైల్వేశాఖ స్ట్రాంగ్ కౌంటర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments