Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సృష్టికి మనిషికి ఏంటి సంబంధం.. అదే ''విశ్వామిత్ర''లో?

Advertiesment
సృష్టికి మనిషికి ఏంటి సంబంధం.. అదే ''విశ్వామిత్ర''లో?
, శనివారం, 16 ఫిబ్రవరి 2019 (15:25 IST)
''విశ్వామిత్ర'' సినిమా మార్చి 21వ తేదీన తెరపైకి రానుంది. ఈ  సినిమా వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిందని సినీ దర్శకుడు రాజ కిరణ్ చెప్పారు. ఫణి తిరుమలశెట్టి సమర్పణలో రాజకిరణ్ సినిమా పతాకంపై మాధవి అద్దంకి, రజనీకాంత్ ఎస్.రాజకిరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా కథను.. అమెరికా, న్యూజిలాండ్‌లలో జరిగిన పరిశోధన చేశాక ఈ కథను రాసుకున్నానని చెప్పారు. 
 
సృష్టిలో ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేం. సృష్టిలో ఏదైనా సాధ్యమే. సృష్టిలో ఏం జరుగుతుందో చెప్పడానికి మనుషులు ఎవరు.. అందులో మనుషులు కొంతకాలమేనని చెప్పే కథగా విశ్వామిత్ర తెరకెక్కుతుందని రాజకిరణ్ చెప్పారు. ఈ సినిమా ఫిబ్రవరి 21 విడుదల కానుంది. 
 
ఇక ఈ సినిమాలో అశుతోష్ రాణా, ప్రసన్నకుమార్, విద్యుల్లేఖ రామన్, చమ్మక్ చంద్ర, గెటప్ శ్రీను, పరుచూరి వెంకటేశ్వర వారు, జీవా, రాకెట్ రాఘవ, సివీఎల్ నరసింహారావు, ఇందు ఆనంద్ తదితరులు నటించారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

#MeToo పై రాశీ ఖన్నా... టాలీవుడ్‌లో నాకు అలాంటి అనుభవాలే...