Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ పెండ్లికి గ్రీన్ సిగ్న‌ల్ ప‌డింది

Webdunia
శనివారం, 26 మార్చి 2022 (18:47 IST)
Adi Pinchetti, Nicki Galran
కొంత‌కాలంగా హీరో హీరోయిన్ల‌యిన ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ రిలేష‌న్‌షిప్‌లో వున్నార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. నేడు వాటికి ఫుల్‌స్టాప్ పెట్టేశారు. నిజంగా తాము వైవాహిక జీవితంతో ఒక‌టికాబోతున్న‌ట్లు ఈరోజు నిశ్చితార్థం చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోష‌ల్‌మీడియాలో పోస్ట్ చేశారు. ఇవి నెటిజ‌న్ల‌కు చాలా ఇంట్రెస్ట్‌గా అనిపించాయి. దాంతో వైర‌ల్‌గా మారిపోయింది. 
 
NItchitardham
ఈ నిశ్చితార్థం ఇరుకుటుంబాలు, స‌న్నిహితుల స‌మ‌క్షంలో జ‌రిగింది. శ్రీ‌నివాస సిల్వ‌ర్ స్క్రీన్ సంస్థ ట్విట్ట‌ర్‌లో పేర్కొంటూ,  మీ ఇద్దరికీ ప్రపంచంలోని ఆరోగ్యం, ఆనందాన్ని కోరుకుంటున్నాము. ఇదే మీ ఫ్యామిలీ క‌థ‌.. అంటూ ఆస‌క్తిక‌రంగా తెలిపింది. ఇక నిక్కీ ప‌రంగా చూస్తే,   తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ..  “మేము కొన్ని సంవత్సరాల క్రితం ప్రేమలో పడ్డాము. ఇది ఇప్పుడు అధికారికం. 24.3.22 మాకు నిజంగా ప్రత్యేకం. మేము కలిసి ఈ కొత్త ప్రయాణంలో మీ అందరి ప్రేమ, ఆశీర్వాదాలు కోరుతూ మా ఇద్దరి కుటుంబాల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నాము” అంటూ  పేర్కొంది.. ప్రస్తుతం రామ్ పోతినేని “ది వారియర్” సినిమాలో ఆది విలన్ గా నటిస్తున్నాడు. శ్రీ‌నివాస సిల్వ‌ర్ స్క్రీన్ సంస్థ నిర్మిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు - విశాఖ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్!

ఓ పిల్లా... నీ రీల్స్ పిచ్చి పాడుగాను, ట్రైన్ స్పీడుగా వెళ్తోంది, దూకొద్దూ (video)

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments