Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాదానికి తెర తీసిన సైరా డైరెక్ట‌ర్. ఇంత‌కీ.. సురేంద‌ర్ రెడ్డి ఏం చేసాడు..?

Webdunia
గురువారం, 26 సెప్టెంబరు 2019 (12:45 IST)
మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ సైరా న‌ర‌సింహారెడ్డి. ఈ క‌థ‌ను స్టార్ రైట‌ర్స్ ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ ఎప్ప‌టి నుంచో తెర పైకి చూడాల‌నుకున్నారు. ఇంకా చెప్పాలంటే... సైరా ప‌రుచూరి బ‌ద్ర‌ర్స్ డ్రీమ్ ప్రాజెక్ట్. వీళ్లు చెప్పిన క‌థ న‌చ్చ‌డంతో చిరంజీవి గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డం... రామ్ చ‌ర‌ణ్ భారీ స్ధాయిలో నిర్మించ‌డం తెలిసిందే. ఈ క‌థ‌కు సురేంద‌ర్ రెడ్డి అయితే... న్యాయం చేస్తాడ‌ని.. చిరు, చ‌ర‌ణ్ భావించి ఆయ‌న‌కు అవ‌కాశం ఇచ్చారు.
 
గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 2న సైరా ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అయ్యాడు. అయితే... ఈ సినిమా ప్ర‌మోష‌న్ లో భాగంగా ఓ ఛాన‌ల్ కి ఇచ్చిన ఇంట‌ర్ వ్యూలో డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి మాట్లాడుతూ.... పరుచూరి బ్రదర్స్ రాసిన సైరా స్క్రిప్ట్ ని తానూ తీసుకోలేదని.. తానే మిగిలిన రచయితల సాయంతో నరసింహారెడ్డి జీవితం పై ఎంతో రీసెర్చ్ చేసి సైరాకి సంబధించి కొత్త స్క్రిప్ట్ ను రాసుకున్నాను. ఆ స్క్రిప్ట్ నే సినిమాగా మలిచానని దర్శకుడు సురేందర్‌ రెడ్డి చెప్పారు.
 
సురేంద‌ర్ రెడ్డి చెప్పిన ఈ మాట‌లే ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ ప‌దేళ్లుగా ఎంతో ప్రేమించి రాసిన క‌థ‌ను అస‌లు తీసుకోలేద‌ని సురేంద‌ర్ రెడ్డి అన‌డం ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. ఈ వ్యాఖ్య‌ల పై పరుచూరి బ్రదర్స్ ఎలా రియాక్ట్ అవుతారు అనేది ఆస‌క్తిగా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రాణాలను కాపాడే రక్తదాన కార్యక్రమంలో ముందున్న కెఎల్‌హెచ్‌ ఎన్ఎస్ఎస్

andhra pradesh weather report today ఆంధ్ర ప్రదేశ్ రేణిగుంటలో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత

Sri Reddy: పోలీసుల విచారణకు హాజరైన నటి శ్రీరెడ్డి.. క్షమించమని కోరినా వదల్లేదు

Smita Sabharwal, నాకు ఒక్కదానికే నోటీసా, 2 వేల మందికి కూడానా?: స్మితా సభర్వాల్ ప్రశ్న

speak in Hindi, ఏయ్... ఆటో తోలుతున్నావ్, హిందీలో మాట్లాడటం నేర్చుకో: కన్నడిగుడితో హిందీ వ్యక్తి వాగ్వాదం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments