జనసేన కోసం.. జబర్దస్త్‌ను వదులుకున్నాడా?

Webdunia
మంగళవారం, 6 నవంబరు 2018 (12:09 IST)
జబర్దస్త్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీవీ షోలలో బాగా పాపులర్ అయిన ఈ షోకు వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా చాలామంది నటులు పాపులర్ అయ్యారు. ఈ షో నుంచి సినిమాలకి వెళ్లినవాళ్లు చాలామందే వున్నారు. అలాంటి వాళ్లలో హైపర్ ఆది కూడా కనిపిస్తాడు. ''జబర్దస్త్'' షోలో హైపర్ ఆది టీమ్ లీడర్‌గా కనిపించేవాడు. 
 
స్కిట్స్‌కి సంబంధించిన స్క్రిప్ట్ తనే రాసుకుంటాడు. ఆది పంచ్ డైలాగ్స్‌కి జనం పడిపడి నవ్వేశారు. అలాంటి హైపర్ ఆది ఈ షోలో రెండు వారాలుగా కనిపించడం లేదు. దాంతో ఈ విషయంపై ఫిల్మ్ నగర్‌లో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. అక్టోబర్ 19 న గురువారం వచ్చిన జబర్దస్త్ లో ఆది మిస్ అయ్యాడు. ఆది లేకపోవడం తో ఆ ఎపిసోడ్ చాలా మందికి నచ్చలేదు. యూట్యూబ్ లో రాజు గారి స్కిట్ కి వ్యూస్ తక్కువ వచ్చాయి. కామెంట్స్ లో అందరు ఆది మిస్సింగ్ అన్నారు. ఇక ఆది లేకుంటే జబర్దస్త్ లేదు కొందరు అన్నారు. ఆది లేకుంటే స్కిట్ వరస్ట్‌గా ఉందని మరికొందరు కామెంట్ చేసారు.
 
సినిమా అవకాశాలపైనే హైపర్ ఆది పూర్తి దృష్టి పెట్టాడనీ, అందువల్లనే ''జబర్దస్త్'' నుంచి తప్పుకున్నాడని చెప్పుకుంటున్నారు. మొదటి నుంచి మెగా ఫ్యామిలీ పట్ల అభిమానాన్ని చూపించే హైపర్ ఆది, జనసేన పార్టీ తరఫున ప్రచారం చేయడం కోసమే ఈ షోకి దూరమయ్యాడని మరికొంతమంది అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భవిష్యత్‌లో సింధ్‌ ప్రాంతం భారత్‌లో కలవొచ్చు : కేంద్ర మంత్రి రాజ్‌నాథ్

బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీకి భారీ వర్ష సూచన

సి.కళ్యాణ్‌ను ఎన్‌కౌంటర్ చేస్తే ఆ బాధ ఏంటో తెలుస్తుంది? 'ఐబొమ్మ' రవి తండ్రి

విమాన ప్రయాణికులకు శుభవార్త ... త్వరలో తీరనున్న రీఫండ్ కష్టాలు...

ఎక్కడో తప్పు జరిగింది... కమిటీలన్నీ రద్దు చేస్తున్నా : ప్రశాంత్ కిషోర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments