నాయి శేఖర్ రిటర్న్స్: వడివేలు సరసన మహానటి?

Webdunia
మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (21:33 IST)
మహానటి సినిమా తర్వాత కీర్తి సురేష్ దశ తిరిగిందనే చెప్పాలి. ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న "సర్కారు వారి పాట" సినిమాతో బిజీగా ఉన్న కీర్తి సురేష్ ఇప్పుడు ఒక కమెడియన్ సరసన నటించడానికి సిద్ధం అవుతుందని టాక్ వస్తోంది. కీర్తి సురేష్ ప్రస్తుతం కమెడియన్ వడివేలు సరసన "నాయి శేఖర్ రిటర్న్స్" అనే సినిమాలో హీరోయిన్‌గా నటించనుందని కొలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.
 
అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో కీర్తి సురేష్ పాత్ర చాలా స్ట్రాంగ్ గా ఉండబోతోందని, సినిమా కీలకంగా మారబోతోంది అని అందుకే ఇలాంటి పాత్ర చేయడానికి కీర్తి సురేష్ కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. కానీ ఈమె వడివేలు సరసన హీరోయి‌గా కనిపిస్తారా లేక సినిమాలో కీలకపాత్ర పోషిస్తారా అనే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. 
 
నాయి అంటే తమిళంలో కుక్క అని అర్థం. శునకాల నేపథ్యంలోనే కథ నడుస్తుంది కాబట్టి ఈ సినిమాకి నాయి శేఖర్ రిటర్న్స్ అనే టైటిల్‌ను ఖరారు చేశారని సమాచారం. ఇక ఈ సినిమా గురించిన మరిన్ని వివరాలు త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశంలో ముగిసిన స్పెక్టాక్యులర్ సౌదీ బహుళ-నగర ప్రదర్శ

600 కి.మీ రైడ్ కోసం మిస్ యూనివర్స్ ఏపీ చందన జయరాంతో చేతులు కలిపిన మధురి గోల్డ్

విజయార్పణం... నృత్య సమర్పణం

కింద నుంచి కొండపైకి నీరు ప్రవహిస్తోంది, ఏమిటీ వింత? (video)

ఢిల్లీ కాలుష్యంపై దృష్టిసారించిన పీఎంవో... ఆ వాహనాలకు మంగళం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments