Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోనూ సూద్ కు కరోనా నెగెటివ్!

Webdunia
శుక్రవారం, 23 ఏప్రియల్ 2021 (17:22 IST)
sosusood
ఈరోజే ఓ మ‌హిళ‌ను విమానంలో నాగ‌పూర్ నుంచి హైద‌రాబాద్‌కు చేర్చిన సోనూసూద్ ఓ పాజిటివ్ న్యూస్ ప్ర‌క‌టించారు. త‌న‌కు క‌రోనా టెస్ట్‌లో నెగెటివ్ వ‌చ్చింద‌ని ట్వీట్ చేస్తూ సింబ‌ల్‌ను చూపిస్తున్నాడు. ఇటీవ‌లే ఆయ‌న ఆచార్య సినిమా షూటింగ్ నిమిత్తం ఆరోజు హైద‌రాబాద్‌లోని కోకాపేట‌లో వ‌ర్షం ప‌డుతున్నా ఆయ‌న వాన‌లో సైకిల్‌పై వెళ్ళారు. ఆ త‌ర్వాత రెండు రోజుల‌కు ఆయ‌న జ్వ‌రంబారిన ప‌డ్డారు. అనుమానం వ‌చ్చి కోవిడ్ టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ అని తేలింది. దానితో ఆయ‌న పూర్తిగా ఇంటి వ‌ద్దే విశ్రాంతి తీసుకున్నారు. 
 
గ‌తంలో కోవిడ్‌19 బారిన ప‌డిన ఎంతోమందిని ఆదుకోవ‌డమేకాకుండా వ‌ల‌స కూలీల‌ను వారి వారి గ‌మ్య స్తానాల‌కు చేర్చారు. ఈ విష‌యంలో రాజకీయ పార్టీల‌కు అతీతంగా ఆయ‌న్ను అభినందించారు. ఇక కోవిడ్ సెకండ్ వేవ్‌లో ఆయ‌న‌కు క‌రోనా పాజిటివ్ రావ‌డంతో అభిమానులు గంద‌ర‌గోళ‌ప‌డ్డారు. ఉత్త‌రాదిలో చాలా చోట్ల ఆయ‌న కోలుకోవాల‌ని పూజ‌లు చేశారు. ఇక నెగెటివ్ రావ‌డంతో వారంతా హ్యాపీగా వుంటారని చెప్ప‌వ‌చ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments