Webdunia - Bharat's app for daily news and videos

Install App

సూప‌ర్ స్టార్ కృష్ణ‌కు బాలకృష్ణ‌, ప్ర‌భాస్‌, మ‌హేష్ శుభాకాంక్ష‌లు

Webdunia
సోమవారం, 31 మే 2021 (11:30 IST)
Prabhas, krishna, krishnamraju
సూపర్ స్టార్ కృష్ణ ఈ రోజు మే 31న తన పుట్టినరోజు. వేడుక‌లు ఏమీ లేకుండా నిరాడంబ‌రంగానే ఇంటి ద‌గ్గ‌ర వున్నారు. ప్లానెట్‌-10 నాన‌క్‌రామ్‌గూడాలోని త‌న ఇంటిలో విజ‌య‌నిర్మ‌ల విలువెత్తు పొటోకు ఒక‌సారి స్మ‌రించుకున్నారు. ఇక ఉద‌య‌మే కృష్ణ‌కు శుభాకాంక్ష‌లు ఫోన్ల ద్వారా కొంద‌రు తెలియ‌జేస్తే, మ‌రికొంద‌రు ట్విట్ట‌ర్‌లో తెలియ‌జేశారు.
 
ప్ర‌భాస్‌, కృష్ణంరాజుతో క‌లిసి శుభాకాంక్ష‌లు తెలుపుతూ ఆరోగ్యంగా వుండాల‌ని కోరారు. అదేవిధంగా నంద‌మూరి బాల‌కృష్ణ‌కూడా కృష్ణ‌గారికి శుభాకాంక్ష‌లు తెలిపారు.  ఇక ర‌చ‌యిత ప‌రుచూరి గోపాల‌కృష్ణ‌, కృష్ణ‌గారు మనసున్నవాడు .ఆయన సాహసానికి మారుపేరు. ఆయన మాట తప్పని మనిషి .ఆయన అల్లూరి పాత్రలో ప్రేక్షకుల మేను పులకరింపజేసినవాడు .ఆయనే మన  సూపర్ సార్ కృష్ణ గారు .నేడు వారి పుట్టినరోజు. జన్మదిన శుభాకంక్షాలు మహానుభావులు నూరేళ్లు చల్లగా  వుండండి. అంటూ ట్వీట్ చేశారు.
 
Krishna, mahesh
ఈ సందర్భంగా మహేష్ బాబు తన తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. “పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా. నాకు ఎల్లప్పుడూ ఉత్తమ మార్గాన్ని చూపించినందుకు ధన్యవాదాలు. మీరు ఊహించనంత ఎక్కువగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను” అంటూ తండ్రితో పాటు కలిసి ఉన్న స్టిల్‌ను షేర్ చేసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Devaansh: నారా లోకేష్ కుమారుడు దేవాన్ష్ అదుర్స్.. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం (video)

సినీ ఇండస్ట్రీ ఏపీకి వస్తే బాగుంటుంది.. పవన్ చెప్పారు.. పల్లా శ్రీనివాస్

Hyderabad : కూతుర్ని కిడ్నాప్ చేశాడు.. ఆటో డ్రైవర్‌ను హతమార్చిన దంపతులు

Allu Arjun: రేవతి మరణానికి అల్లు అర్జునే కారణం.. రాళ్లు రువ్విన జాక్ (video)

King cobra : నన్నే పట్టుకుంటావట్రా..చుక్కలు చూపెట్టిన కోబ్రా. పాము కాటు నుంచి పిల్లి ఎస్కేప్ (వీడియోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

తర్వాతి కథనం
Show comments