Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vishal: విశాల్‌కు ఏమైంది.. బక్కచిక్కిపోయాడు.. చేతులు వణికిపోతున్నాయ్..? (video)

సెల్వి
సోమవారం, 6 జనవరి 2025 (13:55 IST)
Vishal
తమిళనాట ఈ మధ్య విశాల్ మంచి ఫామ్‌లో ఉన్నాడు ఆయన నటించిన సినిమాలు కూడా మినిమం గ్యారెంటీ అన్నట్టుగానే కలెక్షన్స్ వసూలు చేస్తున్నాయి. కొన్ని మాత్రం షూటింగ్ మొత్తం పూర్తయినా విడుదలకు మాత్రం నోచుకోవు. అలాంటి సినిమాలలో విశాల్ నటించిన మదగజరాజా ఒకటి. 
 
దాదాపు 12 ఏళ్ల క్రితమే ఈ సినిమా ప్రారంభం అయింది. షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. కానీ కొన్ని కారణాల వల్ల విడుదల కాలేదు. అప్పట్లో విశాల్‌‌కి జోడిగా అంజలి, వరలక్ష్మి శరత్ కుమార్లు హీరోయిన్‌లుగా నటించారు. అప్పట్లో ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలు పెట్టామని చెప్పారు. 
 
 
చేతులు కూడా వణికిపోతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీనిని చూసిన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. విశాల్‌కు ఏమైందోనని తెగ కంగారు పడుతున్నారు. రత్నం తర్వాత మరే సినిమాలోనూ కనిపించలేదు విశాల్. అయితే 12 ఏళ్ల క్రితం షూటింగ్ పూర్తి చేసుకున్న అతని సినిమా మదగజరాజ ఇప్పుడు థియేటర్లలో విడుదల కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇద్దరు శ్రీవారి భక్తుల ప్రాణాలు తీసిన అంబులెన్స్!!

ఆ తల్లికి 'మదర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు' ఇవ్వాల్సిందే.. (Video)

Madhavi Latha: మగాడిలా పోరాడుతున్నా, కానీ కన్నీళ్లు ఆగడంలేదు: భోరుమన్న మాధవీ లత (Video)

భారత్‌లో HMPV వార్తలు, Sensex ఢమాల్

HMPV: బెంగళూరుకు చెందిన ఎనిమిది నెలల పాపకు హెచ్ఎంపీవీ వైరస్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

బొప్పాయి పండు ఎందుకు తినాలి?

న్యూరోఫార్మకాలజీ, డ్రగ్ డెలివరీ సిస్టమ్స్‌లో కెఎల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలు

తర్వాతి కథనం
Show comments