Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినిమాల్లో పడకగది సీన్ల కోసం.. ట్రైనింగ్ ఇస్తే బాగుండు.. కల్కి

Webdunia
సోమవారం, 18 మార్చి 2019 (19:06 IST)
సినిమాలో పడకగది సన్నివేశాల కోసం సరైన ట్రైనింగ్ కావాలని బాలీవుడ్ నటి కల్కి కొచ్లిన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. పడకగది సీన్లు చేస్తున్నప్పుడు ఇలాంటి సన్నివేశాలు ఇబ్బందికరంగా వున్నాయని.. అలాంటి సన్నివేశాల్లో నటించేందుకు కాస్త ట్రైనింగ్ ఇస్తే బాగుంటుందని కల్కి బహిరంగ వ్యాఖ్యలు చేసింది. 
 
ప్రస్తుతం కల్కి సినిమాలతో పాటు, వెబ్ సిరీస్‌ల్లోనూ నటిస్తోంది. ఇప్పటికే ఫిలిమ్ ఫేర్ అవార్డుతో జాతీయ పురస్కారాన్ని కూడా సొంతం చేసుకున్న కల్కి.. ప్రస్తుతం వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. 
 
తాజాగా భారతీయ సినిమా గురించి కల్కి మాట్లాడుతూ.. డ్యాన్స్, యాక్షన్‌ సన్నివేశాల కోసం శిక్షణ ఇవ్వడం జరుగుతోంది. అలాగే పడకగది సన్నివేశాలను చిత్రీకరించేందుకు ముందు కూడా శిక్షణ ఇస్తే బాగుండేదని కల్కి కామెంట్స్ చేసింది. అప్పుడే అలాంటి సీన్లను బాగా పండించగలమని చెప్పుకొచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మంచాన్ని కారుగా మార్చుకున్నాడు... ఎంచక్కా రోడ్డుపై జర్నీ - వీడియో వైరల్

క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో మైదానంలోనే మృతి చెందిన యువకుడు

మానవ్ శర్మ ఆత్మహత్య కేసు: భార్య, మామను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఎందుకంటే?

ఇద్దరి పిల్లల్ని కట్టేసి మహిళపై అత్యాచారం చేసిన డ్రైవర్, కండక్టర్, క్లీనర్

షర్మిలపై రోజా ఫైర్.. చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments